Home » Press Release »
FreeCharge వాలెంటైన్స్ డే సందర్భంగా ఆఫర్స్ ఇస్తుంది
By
Press Release |
Updated on 12-Feb-2016
FreeCharge ఇండియాలో ‘FreeCharge Go Shopping Fest’ (FGSF) పేరుతో వాలెంటైన్స్ డే సందర్భంగా కొత్త ఆన్ లైన్ షాపింగ్ ఫెస్టివల్ ను అందిస్తుంది.
Survey✅ Thank you for completing the survey!
ఫిబ్రవరి 11 నుండి 15 వరకూ ఆఫర్స్ లభిస్తాయి. ఫుడ్, ట్రావెల్, ఫేషన్ ఇంకా చాలా కేటగిరిస్ లో ఆఫర్స్ ఉన్నాయి. freecharge Go కార్డ్ పేరుతో ఒక నిమిషంలో కార్డ్ క్రియేట్ చేసి రెడ్ బస్, jabong, zomato etc వంటి వాటిలో ఉపయోగించగలరు.
తక్కువ ప్రైసెస్ కు సర్వీసెస్ ఇస్తున్నట్లు చెబుతుందిఫ్రీ చార్జ్. Limeroad.com, Swiggy.com, Yatra.com, GiftXoXo, Travelyaari.com తో కూడా పార్టనర్ షిప్ అయ్యింది.