Happy Children’s Day సందర్భంగా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.!

HIGHLIGHTS

Happy Children's Day కోసం మంచి గిఫ్ట్ ఆప్షన్స్

తల్లిదండ్రులకు ఉపయోగపడే గిఫ్ట్ ఇవ్వడం మంచి విషయంగా ఉంటుంది

బాలల దినోత్సవం 2024 కోసం మీ పిల్లలకు ఒక గొప్ప గిఫ్ట్ ఇవ్వవచ్చు

Happy Children’s Day సందర్భంగా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.!

Happy Children’s Day సందర్భంగా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే, మంచి గిఫ్ట్ కొనడానికి ఈరోజు మేము మీకు సహాయం చేస్తాము. పిల్లలు ప్రస్తుతం ఎక్కువగా ఇష్టపడే గ్యాడ్జెట్ లను ఇవ్వడం కంటే వారికి మరియు తల్లిదండ్రులకు ఉపయోగపడే గిఫ్ట్ ఇవ్వడం మంచి విషయంగా ఉంటుంది. అందుకే ఈరోజు అటువంటి ఒక మంచి గిఫ్ట్ ఆప్షన్ మీ ముందుకు వచ్చాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Happy Children’s Day: బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్

Happy Children's Day best gift option

బాలల దినోత్సవం 2024 కోసం మీ పిల్లలకు గొప్ప గొప్ప గిఫ్ట్ ఇవ్వవచ్చు. అదే, లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన స్మార్ట్ వాచ్. ఇది మీ పిల్లలు ఎక్కడ ఉన్నా వెంటనే చెబుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ వాచ్ కెమెరా మరియు మరిన్ని ఇతర ఉపయోగకరమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. మరి ఆ పిల్లలకు మరియు తల్లిదండ్రులకు ఉపయోగకరమైన ఆ బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏమిటో ఒక లుక్కేద్దామా.

Sekyo S1 Kids స్మార్ట్ వాచ్

ఆఫర్ ధర: రూ. 2,580

ఈ కిడ్స్ స్మార్ట్ వాచ్ మంచి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ వాచ్ పిల్లలు ఎమర్జెన్సీ సమయంలో సహాయం చేసే ప్రత్యేకమైన SOS బటన్, రిమోట్ మోనిటరింగ్ ఫీచర్, వాయిస్ చాట్, పేరంటల్ కంట్రోల్ మరియు 2G/4G/5G SIM సపోర్ట్ ను కలిగి ఉంటుంది. Buy From Here

Noise Champ 2 Kids స్మార్ట్ వాచ్

ఆఫర్ ధర : రూ. 2,199

ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ ఈరోజు మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ బిల్ట్ ఇన్ గేమ్స్, యాక్టివిటీ ట్రాకర్, స్కూల్ మోడ్ మరియు హ్యాబిట్ బిల్డింగ్ వంటి చాలా ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ పిల్లకు తగిన ఫీచర్స్ చాలానే కలిగి ఉంటుంది. Buy From Here

Also Read : Happy Children’s Day 2024: విషెస్ మరియు AI ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.!

CORCAO Smart Watch

ఆఫర్ ధర: రూ. 2,499

ఈ స్మార్ట్ వాచ్ గొప్ప డిజైన్ మరియు గొప్ప కలర్ లతో ఆకట్టుకుంటుంది. ఈ కిడ్స్ స్మార్ట్ వాచ్ Live Location ట్రాకింగ్, SIM కార్డ్, SOS, GEO ఫెన్సింగ్, రిమోట్ మోనిటరింగ్ మరియు 2-Way వాయిస్ కాలింగ్ వంటి గొప్ప ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo