భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరలో అమ్ముడవుతున్న బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు…!!

HIGHLIGHTS

బిగ్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్

Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి అందుకోండి

30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు

భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరలో అమ్ముడవుతున్న బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు…!!

Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి బిగ్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ అందించింది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 50 స్మార్ట్ టీవీల డిస్కౌంట్ తో కేవలం 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే పొందవచ్చు. ఏప్రిల్ 12 నుండి మొదలైన ఈ సేల్ ఏప్రిల్ 14న, అంటే రేపటితో ముగుస్తుంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఆఫర్లను మీకోసం అందిస్తున్నాను. ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీలను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనేవారికి 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Thomson OATHPRO (50 Inches) 4K UHD స్మార్ట్ టీవీ

ఫ్లిప్ కార్ట్ డీల్ ధర: రూ .29,999

ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రోజు 31% బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 27,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ థామ్సన్ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 30W స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. Check Offer Here

KODAK 7X Pro (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ

అఫర్ ధర : Rs.28,999

ఈ 50 అంగుళాల KODAK 7X Pro (50 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 40W బాక్స్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్స్ ఉన్నాయి.  ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం Rs.28,999 రూపాయల ధరతో లభిస్తోంది. Check Offer Here

Thomson 9R PRO (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ

అమెజాన్ డీల్ ధర: రూ .28,999

ఈరోజు Thomson 9R PRO (50 inches) 4K UHD స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుండి కేవలం రూ. 28,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు 40 W సౌండ్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్స్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. Check Offer Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo