Top QLED Tv Deal: ప్రముఖ జపనీస్ బ్రాండ్ స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి Top QLED Tv Deal ఒకటి అందుబాటులో వుంది
JVC ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్స్ అందించింది
ఈ టీవీ అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది
Top QLED Tv Deal: ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి టాప్ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అందుబాటులో వుంది. ప్రముఖ జపనీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ JVC ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ నుంచి 75 ఇంచ్ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ టీవీ అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది.
SurveyTop QLED Tv Deal: ఏమిటా డీల్?
JVC రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన క్యూలెడ్ స్మార్ట్ టీవీ సిరీస్ AI Vision ను లాంచ్ చేసింది. ఈ టీవీ సిరీస్ ను 32 ఇంచ్ మొదలుకొని 75 ఇంచ్ వరకు అందించింది. ఇందులో ఈరోజు 32 ఇంచ్, 43 ఇంచ్ మరియు 50 ఇంచ్ మూడు స్మార్ట్ టీవీలు గొప్ప డిస్కౌంట్ ధరకు లభిస్తున్నాయి.
32 ఇంచ్ టీవీ ఈరోజు 30% డిస్కౌంట్ తో రూ. 11,499, ప్రైస్ తో, 43 ఇంచ్ టీవీ 26% డిస్కౌంట్ తో రూ. 22,999 ధరతో మరియు 50 ఇంచ్ టీవీ 30% డిస్కౌంట్ తో రూ. 27,999 ప్రైస్ తో సేల్ అవుతున్నాయి. ఈ టీవీల పై 10% డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. ఈ టీవీలను Yes బ్యాంక్ మరియు Federal బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ టీవీ లను మరింత చవక ధరకు అందుకోవచ్చు. 50 ఇంచ్ స్మార్ట్ టీవీని సైతం కేవలం రూ. 26,499 ధరకే పొందవచ్చు. Buy From Here
Also Read: భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ 40 ఇంచ్ FHD Smart Tv డీల్స్.!
JVC AI Vision TV : ఫీచర్స్
ఈ సిరీస్ నుంచి JVC అందించిన స్మార్ట్ టీవీలు HDR 10, HLG మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన QLED స్క్రీన్ కలిగి ఉంటాయి. ఈ టీవీలలో క్వాడ్ కోర్ ప్రోసెసర్ ఉంటుంది. అయితే, వీటిలో 32 ఇంచ్ టీవీ 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ ఉంటే, 43 ఇంచ్ మరియు 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటాయి.

ఈ JVC టీవీలు Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. వీటిలో, 32 ఇంచ్ టీవీ 48W సౌండ్ అవుట్ పుట్ అందించే, 43 ఇంచ్ మరియు 50 ఇంచ్ టీవీలు 60W పవర్ ఫుల్ సౌండ్ ను Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో అందిస్తాయి. ఈ టీవీ లలో ఇన్ బిల్ట్ Wi-Fi మరియు బ్లూటూత్ సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
