ఈరోజు అమెజాన్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్.!

HIGHLIGHTS

ఈరోజు అమెజాన్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్

స్మార్ట్ టీవీలు గొప్ప డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తున్నాయి

స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి

ఈరోజు అమెజాన్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్.!

ఈరోజు అమెజాన్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ మీకోసం అందిస్తున్నాను. మంచి ఆఫర్లతో తక్కువ ధరకే లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీల కోసం వెతుకునట్లయితే, ఈ బెస్ట్ డీల్స్ ను పరిశీలించవచ్చు. ఇక్కడ అందించిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు గొప్ప డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో లభిస్తున్నాయి. తద్వారా ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అందించిన టీవీలలో మీకు నచ్చిన టీవీని Buy లింక్ పైన క్లిక్ చేసి కొనుగోలు చెయ్యవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vu (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర: రూ .12,999

ఈ Vu నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి 35% డిస్కౌంట్ తో కేవలం రూ. 12,999 రూపాయలకే లభిస్తోంది. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ టీవీ HD రెడీ రిజల్యూషన్ తో వస్తుంది మరియు 20W యాంప్లి ఫైడ్ ఆడియో స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ లైనక్స్ స్మార్ట్ OS పై పనిచేస్తుంది మరియు 1 GB ర్యామ్ తో వస్తుంది. Buy From Here

Redmi (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర: రూ .12,999

ఈ షియోమీ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి 64% డిస్కౌంట్ తో కేవలం రూ. 12,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ రెడ్ మీ 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ టీవీ Vivid పిక్చర్ ఇంజన్ తో వస్తుంది మరియు Dolby Audio, DTS-HD  సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here

Toshiba (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర: రూ .11,490

ఈ Toshiba స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 54% డిస్కౌంట్ తో కేవలం రూ. 11,490 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 16W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 OS పై పనిచేస్తుంది మరియు 1 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here

Samsung (32 inch) స్మార్ట్ టీవీ

అఫర్ ధర: రూ .13,490

ఈ Samsung స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 41% డిస్కౌంట్ తో కేవలం రూ. 13,490 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ మెగా కాంట్రాస్ట్   ప్యానల్ తో వస్తుంది మరియు Dolby Digital సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here

OnePlus (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : Rs.14,999

ఈ 32 అంగుళాల OnePlus స్మార్ట్ టీవీ డైనమిక్ కాంట్రాస్ట్ మరియు గామా ఇంజన్ తో వస్తుంది. అలాగే, 20W  Dolby Audio  స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Amazon GIF Sale నుండి ఈ స్మార్ట్ టీవీ 51% డిస్కౌంట్ తో Rs.14,999 రూపాయల ధరకే లభిస్తోంది. Buy From Here

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo