QLED Smart Tv Deals: భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే లభిస్తున్న పెద్ద స్మార్ట్ టీవీలు.!

QLED Smart Tv Deals: భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే లభిస్తున్న పెద్ద స్మార్ట్ టీవీలు.!
HIGHLIGHTS

Amazon మరియు Flipakrt నుంచి భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే పెద్ద స్మార్ట్ టీవీలు

QLED Smart Tv లు సైతం తక్కువ ధరలోనే లభిస్తున్నాయి

డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో QLED Smart Tv లు తక్కువ ధరకే లభిస్తున్నాయి

QLED Smart Tv Deals: ఈరోజు Amazon మరియు Flipakrt నుంచి భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే పెద్ద స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. స్మార్ట్ టీవీలు అందులోనూ క్యూలెడ్ స్మార్ట్ టీవీలు సైతం తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. మీ ఇంటికి తగిన పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ ఆఫర్ తో కొనడానికి చూస్తుంటే, ఈ డీల్స్ పైన ఒక లుక్కేయండి.

QLED Smart Tv Deals

అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్ కార్ట్ ఈరోజు చాలా క్యూలెడ్ స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో తక్కువ ధరకే అందిస్తున్నాయి. వాటిలో బెస్ట్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.

Blaupunkt (50) 4K UHD QLED Smart Tv

ఆఫర్ ధర : Rs. 28,999

ప్రముఖ జర్మన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ Blaupunkt యొక్క బిగ్ 50 ఇంచ్ 4K UHD క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 42% భారీ డిస్కౌంట్ తో రూ. 28,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ టీవీని HSBC Credit Card Non EMI ఆప్షన్ తో కొనేవారు రూ. 2,000 రూపాయల భారీ అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Blaupunkt (50) 4K UHD QLED Smart Tv
Blaupunkt (50) 4K UHD QLED Smart Tv

ఈటీవీ Dolby Vision సపోర్ట్ తో మంచి విజువల్స్ ను అందిస్తుంది. అంతేకాదు, Dolby Atmos సౌండ్ సపోర్ట్ మరియు 60 Watts సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది. Buy From Here

Also Read: WhatsApp Green: మీ వాట్సాప్ గ్రీన్ కలర్ లోకి మారిందా.. ఇది తెలుసుకోండి.!

Thomson (50) 4K UHD QLED Smart Tv

ఆఫర్ ధర : Rs. 28,999

థాంసన్ యొక్క లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ Thomson (50) 4K UHD క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు Flipakrt నుండి 40% బిగ్ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ టీవీని HDFC Bank Credit Card EMI ఆప్షన్ తో కొనేవారు రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందుకుంటారు.

Thomson (50) 4K UHD QLED Smart Tv
Thomson (50) 4K UHD QLED Smart Tv

ఈ టీవీ HDR10+ మరియు Dolby Vision సపోర్ట్ మంచి విజువల్స్ ను Dolby Atmos సపోర్ట్ కలిగిన 40W స్పీకర్లతో గొప్ప సౌండ్ ను అందిస్తుంది. ఈ టీవిలో HDMI, USB,డ్యూయల్ బ్యాండ్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo