Flipkart సేల్ బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్
Flipkart లేటెస్ట్ సేల్ Big Bachat Dhamaal
ఈరోజు కేవలం బడ్జెట్ ధరలో 32 అంగుళాల స్మార్ట్ టీవీ పొందవచ్చు
చవక ధరలో పెద్ద టీవీని కొనడానికి చూస్తున్న వారికీ ఇది మంచి అవకాశం
Flipkart లేటెస్ట్ సేల్ Big Bachat Dhamaal నుండి చాలా ప్రోడక్ట్స్ పైన మంచి డీల్స్ అందించింది. ఈ సేల్ నుండి కొన్ని స్మార్ట్ టీవీల పైన కూడా భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి ఈరోజు కేవలం బడ్జెట్ ధరలో 32 అంగుళాల స్మార్ట్ టీవీ పొందవచ్చు. చవక ధరలో ఒక పెద్ద టీవీని కొనడానికి చూస్తున్న వారికీ ఇది మంచి అవకాశం. ఈ సేల్ నుండి లభిస్తున్న 32 ఇంచ్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.
Surveyacer P Series (32 Inches) స్మార్ట్ టీవీ
డీల్ ధర : రూ.12,999
acer నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ చాలా తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది మరియు డిస్కౌంట్ ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ సహా మల్టీ పోర్ట్ కనెక్టివిటీ కలిగివుంటుంది. 24W సౌండ్ అవుట్ పుట్, Dolby Audio&Pure Sound 2 సౌండ్ టెక్నాలజీతో పాటుగా మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
LumX (32 inches) స్మార్ట్ టీవీ
అఫర్ ధర : రూ.10,790
LumX నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 60% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,790 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 1HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ కలిగివుంటుంది. 24W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
Coocaa (32 inches) స్మార్ట్ టీవీ
అఫర్ ధర : రూ.10,999
Coocaa నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 70% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,999 తక్కువ ధరతో పొందవచ్చు. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్, Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
Adsun (32 inch) స్మార్ట్ టీవీ
డీల్ ధర : రూ.10,990
Adsun నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి స్మార్ట్ టీవీ 50% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,990 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Adsun స్మార్ట్ టీవీ 1 HDMI పోర్ట్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile