ఈరోజే ప్రపంచ టీవీ దినోత్సవం : అందుకే ఈ భారీ ఆఫర్లు

HIGHLIGHTS

తక్కువ ధరకే ఒక LED టీవీని సొంతం చేసుకోవచ్చు.

ఈరోజే ప్రపంచ టీవీ దినోత్సవం : అందుకే ఈ భారీ ఆఫర్లు

నవంబర్ 21 వ తేదీ వరల్డ్ టీవీ డే కావడంవలన, ఈ సందర్భంగా అమేజాన్ అనేకమైన బ్రాండెడ్ LED టీవీల పైన గొప్ప ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా, ప్రముఖ బ్రాండ్స్ టీవీల పైన డిస్కౌంట్లు, No Cost EMI వంటి వాటితో పాటుగా, HDFC డెబిట్ కార్డ్ తో కొనేవారి కోసం 10% క్యాష్ బ్యాక్ ను కూడా అందిస్తోంది. కాబట్టి, ఒక మంచి LED టీవీని తమ బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి, ఈ సేల్ ఒక మంచి సదావకాశం మరియు తక్కువ ధరకే ఒక LED టీవీని సొంతం చేసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

eAirtec (32 inches)

MRP: రూ .11,400

అఫర్ ధర: రూ .6,699

ఈ eAirtec HD రెడీ టీవీని ఈ రోజు అమెజాన్ ఇండియా నుండి రూ .6,699 ల ధరకు అమ్ముడుడ్ చేస్తున్నారు. అధనంగా, HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ కొనుగోలుపై 10% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ టీవీ 32 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది మరియు రిఫ్రెష్ రేట్ 50 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. టీవీ యొక్క రిజల్యూషన్ 1366 x 760 పిక్సెల్స్.

ADSUN (32 Inches)

MRP: రూ .16,499

అఫర్ ధర: రూ .6,999

ఈ ADSUN యొక్క ఈ HD రెడీ టీవీని ఈ రోజు అమెజాన్ ఇండియా నుండి రూ .6,999 ల ధరకు అమ్ముడు చేస్తున్నారు. అధనంగా, HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ కొనుగోలుపై 10% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ టీవీ 32 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది మరియు రిఫ్రెష్ రేట్ 50 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. టీవీ యొక్క రిజల్యూషన్ 1366 x 760 పిక్సెల్స్.

Zoomy (32 Inches) Full HD LED TV

MRP: రూ .18,499

అఫర్ ధర: రూ .6,999

ఈ Zoomy యొక్క ఈ FHD టీవీని ఈ రోజు అమెజాన్ ఇండియా నుండి రూ .6,999 ల ధరకు అమ్ముడు చేస్తున్నారు. అధనంగా, HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ కొనుగోలుపై 10% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ టీవీ 32 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది మరియు రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. టీవీ యొక్క రిజల్యూషన్ 1980 x 1080 పిక్సెల్స్.

TCL(32 Inches) HD Ready

MRP: రూ .17,990

అఫర్ ధర: రూ .11,999

ఈ TCL టీవీ అమెజాన్ ఇండియా లో రూ. 17,990 రూపాయలకు జాబితా చేయబడింది, అయితే నేడు ఈ టీవీని కేవలం 11,999 రూపాయలకు విక్రయిస్తున్నారు. HDFC బ్యాంక్ డెబిట్ కార్డుతో టీవీ కొనేవారికి 10% తగ్గింపు ఉంది. ఈ HD రెడీ టీవీ 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile