Hot Dal: కేవలం 40 ఇంచ్ టీవీ రేటుకే 43 ఇంచ్ 4K QLED Smart TV అందుకోండి.!

HIGHLIGHTS

రీజనబుల్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగిన 43 ఇంచ్ 4K QLED Smart TV

లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఈరోజు బెస్ట్ ప్రైస్ లో లభిస్తుంది

ఈ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Vivid కలర్ ఫీచర్ తో మంచి విజువల్స్ అందిస్తుంది

Hot Dal: కేవలం 40 ఇంచ్ టీవీ రేటుకే 43 ఇంచ్ 4K QLED Smart TV అందుకోండి.!

Hot Dal: రీజనబుల్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగిన 43 ఇంచ్ 4K QLED Smart TV కోసం చూస్తుంటే, ఈరోజు ఒక బెస్ట్ డీల్ మీకు అందుబాటులో ఉంది. ఆకట్టుకునే విజువల్స్ అందించే స్క్రీన్ మరియు మంచి సౌండ్ అందించే సెటప్ కలిగిన ఒక లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఈరోజు బెస్ట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

43 ఇంచ్ 4K QLED Smart TV ఆఫర్

థాంసన్ ఇండియాలో గత సంవత్సరం విడుదల చేసిన Phoenix 2025 Edition లేటెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ ఈరోజు 24% డిస్కౌంట్ తో కేవలం రూ. 21,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ డిస్కౌంట్ కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,813 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది.

Also Read: కేవలం రూ. 3,000 ధరలో మంచి సౌండ్ అందించే Soundbar కావాలా .. బెస్ట్ డీల్స్ ఇవే.!

Thomson 4K 4K QLED Smart TV

ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ ను 4K UHD రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ AiPQ చిప్ సెట్ తో నడుస్తుంది మరియు 2GB ర్యామ్ జతగా 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Vivid కలర్ ఫీచర్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. అలాగే, ఈ టీవీ లేటెస్ట్ గూగుల్ టీవీ OS పై నడుస్తుంది.

4K 4K QLED Smart TV hot deal on flipkart

ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీలో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది మరియు 50W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో డాల్బీ అట్మోస్, డాల్బీ డిజిటల్, DTS ట్రూ సరౌండ్ సపోర్ట్ తో వస్తుంది. కాబట్టి, ఈ టీవీ ఈ ఫీచర్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్ అవుట్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile