Smart TV: 10 వేల భారీ డిస్కౌంట్ తో చవక ధరకే సేల్ అవుతున్న బెస్ట్ టీవీ డీల్.!
బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ని చవక ధరకే పొందాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్
Dolby Vison మరియు Dolby Atmos స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ సేల్ అవుతోంది
డెబిట్ కార్డ్ తో కూడా అతితక్కువ EMI తో కొనవచ్చు
బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ని మంచి డిస్కౌంట్ తో చవక ధరకే పొందాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. Dolby Vison మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో హైసెన్స్ ఇండియన్ మార్కెట్ లో అందించిన Hisense 4K Dolby Vision స్మార్ట్ టీవీ ఇప్పుడు అమెజాన్ నుండి 10 వేల రూపాయల భారీ డిస్కౌంట్ సేల్ అవుతోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.20,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అయితే, కంపెనీ ఈ టీవీని రూ.30,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి 10 వేల కంటే ఎక్కవ డిస్కౌంట్ తో చాలా చవకగా లభిస్తోంది.
SurveyHisense 4K UHD TV: ధర మరియు ఆఫర్లు
Hisense యొక్క ఈ 43 ఇంచ్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV మోడల్ నంబర్ (43A6GE) ఈరోజు అమెజాన్ నుండి రూ.20,990 ధరకే లభిస్తోంది. ఈ టీవీ పైన No Cost EMI అఫర్ తో పాటుగా మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ను ఉపయోగించి కూడా అతితక్కువ EMI ఆఫర్లను కూడా అమెజాన్ అందించింది. Buy From Here
Hisense 4K UHD స్మార్ట్ టివీ: స్పెక్స్ & ఫీచర్లు
ఈ Hisense 43 ఇంచ్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ 4K Ultra HD (3840×2160) రిజల్యూషన్ తో వస్తుంది మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ హైసెన్స్ టీవీ Dolby Vision, HDR 10, HLG లు సపోర్ట్ చేస్తుంది మరియు ALLM తో వస్తుంది. ఈ టీవీ 24W సౌండ్ అందించగల స్పీకర్లను Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగివుంది. ఇక కనెక్టివిటీ పరంగా, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ మరియు బ్లూటూత్ v5.1 వంటి మల్టీ కనెక్టివిటీ లతో వస్తుంది.
ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS తో పనిచేస్తుంది, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile