అమెజాన్ నుండి సగం ధరకే లభిస్తున్న 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ.!!

అమెజాన్ నుండి సగం ధరకే లభిస్తున్న 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ.!!
HIGHLIGHTS
  • అమెజాన్ నుండి సగం ధరకే లభిస్తున్న 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ

  • 55 ఇంచ్ స్మార్ట్ టీవీని అతితక్కువ ధరకే పొందవచ్చు

  • బ్రాండ్ న్యూ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని పైన 50% డిస్కౌంట్

అమెజాన్ నుండి సగం ధరకే లభిస్తున్న 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అఫర్ గురించి మీకు తెలుసా? ఒకవేళ తెలియక పొతే ఇక్కడ చూడవచ్చు మరియు అమెజాన్ నుండి ఈ పెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీని అతితక్కువ ధరకే పొందవచ్చు. అమెజాన్ ఈరోజు SKYWALL లేటెస్ట్ గా తీసుకువచ్చిన బ్రాండ్ న్యూ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని పైన 50% డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ యొక్క అఫర్ గురించి ఈరోజు చూద్దాం.

ఈరోజు అమెజాన్ Skywall నుండి వచ్చిన Skywall (55 inch) 4K UHD స్మార్ట్ టీవీని 50% డిస్కౌంట్ తో కేవలం రూ.28,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. అమెజాన్ నుండి ఈ టీవీని ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

Skywall (55 inch) 4K UHD స్మార్ట్ టీవీ: స్పెక్స్

ఈ Skywall 55 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10 మరియు Dolby Vision సపోర్ట్ వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అంతేకాదు, ఇది 30W సౌండ్ అందించగల స్పీకర్లను Dolby Atmos సపోర్ట్ తో కలిగి ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

ఈటీవీ 30W సౌండ్ అందించగల డౌన్ ఫైరింగ్ స్పీకర్లతో వస్తుంది మరియు DolbyAtmos మరియు DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ జతగా 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... Read More

We will be happy to hear your thoughts

Leave a reply

Digit.in
Logo
Compare items
  • Water Purifier (0)
  • Vacuum Cleaner (0)
  • Air Purifter (0)
  • Microwave Ovens (0)
  • Chimney (0)
Compare
0