QLED: భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే లభిస్తున్న బ్రాండెడ్ QLED స్మార్ట్ టీవీ..!

HIGHLIGHTS

QLED స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి బెస్ట్ QLED స్మార్ట్ టీవీ డీల్

ఈరోజు మంచి స్మార్ట్ టీవీ డీల్ ఎట్రాక్షన్

లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి బెస్ట్ QLED స్మార్ట్ టీవీ డీల్ అందుబాటులో వుంది. అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే లభిస్తున్న బ్రాండెడ్ QLED స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డీల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ QLED స్మార్ట్ టీవీ డీల్ గురించి చర్చిద్దాం. 

 QLED: అమెజాన్ ఈరోజు తన గ్రేట్ సమ్మర్ సేల్ నుండి kodak లేటెస్ట్ 50 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ 50MT5011 భారీ డిస్కౌంట్ తో రూ. 29,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని మీరు ICICI లేదా Kodak బ్యాంక్ డెబిట్, క్రెడిట్ లేదా EMI అఫర్ తో అయినా సరే కొనే వారికి రూ. 1,500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. వెరసి, ఈ కోడాక్ బిగ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మీకు చాలా తక్కువ ధరకే లభిస్తుంది. Buy From Here 

ఈ కోడాక్ 50 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ వివరాల్లోకి వెళితే, ఇది Matrix Series నుండి వచ్చిన 4K Ultra HD స్మార్ట్ QLED Google TV మరియు ఇందులో మీరు మంచి పిక్చర్ క్వాలిటీని పొందవచ్చు. అంటే, ఈ బడ్జెట్ ధరలో మీకు తగిన క్వాలిటీని అందించ గలదని అర్ధం చూసుకోవాలి. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi,  3HDMI, 2USB, మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ అప్షన్ లను కలిగి ఉంది. 

ఈ కోడాక్ QLED స్మార్ట్ టీవీ  HDR10+, HLG, Dolby Vision మరియు AMO టెక్నాలజీ సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవిలో 40W సౌండ్ అందించగల రెండు స్పీకర్లు Dolby Atmos మరియు DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగి ఉంటాయి. 

30 వేల బడ్జెట్ కేటగిరిలో QLED స్మార్ట్ టీవీ కోసం చూసే వారికి ఇది మంచి ఎంపిక కావచ్చు. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :