అమెజాన్ సేల్ నుండి TCL స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్

Updated on 18-Oct-2021
HIGHLIGHTS

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్

TCL టీవీల పైన భారీ డీల్స్

అమెజాన్ TCL స్మార్ట్ టీవీలను గొప్ప ఆఫర్లతో అందిస్తోంది

అమెజాన్ నుండి మొదలైన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి TCL టీవీల పైన భారీ డీల్స్ ప్రకటించింది. TCL యొక్క 40th  వ యానివర్సరీ సందర్భంగా  అమెజాన్ TCL స్మార్ట్ టీవీలను గొప్ప ఆఫర్లతో అందిస్తోంది. ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరకే టీసీఎల్ స్మార్ట్ టీవీలను పొందవచ్చు.

అంతేకాదు, Axis మరియు Citi బ్యాంక్ ఆఫర్స్, No Cost EMI మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో TCL టీవీలు లభిస్తున్నాయి. అమెజాన్ నుండి బెస్ట్ డీల్స్ తో లభిస్తున్న TCL స్మార్ట్ టీవీ డీల్స్ ఈ క్రింద చూడవచ్చు.

TCL 80 cm (32 inches) HD Ready స్మార్ట్ టీవీ

అఫర్ ధర : Rs.16,249

ఈ 32 అంగుళాల HD Ready Certified Android Smart LED TV మంచి స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు HDR సపోర్ట్ తో మంచి పిక్చెర్ క్లారిటీవస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి నెట్ ‌ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది. ఈ TCL స్మార్ట్ టీవీ 20W స్పీకర్లను Dolby Audioసపోర్ట్ తో కలిగివుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కేవలం Rs.16,249 ధరతో అమ్ముడవుతోంది. Buy From Here

TCL (40 inches) Full HD స్మార్ట్ టీవీ

అఫర్ ధర : Rs.19,999

ఈ 40 అంగుళాల Full HD Certified Android Smart LED TV , పెద్దగా ఉండడమే కాకుండా మంచి పిక్చెర్ క్లారిటీతో మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇది  HD టీవీల కంటే 2X ఎక్కువ క్వాలిటీ పిక్చెర్ అందిస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి, నెట్ ‌ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది మరియు Dolby Audio సిస్టమ్ తో అమర్చబడి ఆండ్రాయిడ్ యొక్క శక్తినిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 50% డిస్కౌంట్ తో కేవలం Rs.19,999 ధరతో అమ్ముడవుతోంది. Buy From Here

TCL (43 inches)  AI 4K UHD

అఫర్ ధర : Rs.29,990

ఈ 43 అంగుళాల AI 4K UHD Certified Android Smart LED TV , పెద్దగా ఉండడమే కాకుండా పిక్చెర్ క్లారిటీతో మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇది  FHD టీవీల కంటే 2X ఎక్కువ క్వాలిటీ పిక్చెర్ అందిస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి, నెట్ ‌ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది మరియు 24W సౌండ్ అందించగల స్పీకర్లు మరియు Dolby Audio సిస్టమ్ తో అమర్చబడి ఆండ్రాయిడ్ యొక్క శక్తినిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి 42% డిస్కౌంట్ తో కేవలం Rs.29,990 ధరతో అమ్ముడవుతోంది. Buy From Here

TCL (50 inches)  AI 4K UHD

అఫర్ ధర : Rs.33,990

ఈ 50 అంగుళాల AI 4K UHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HDR 10 సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ మరియు మైక్రో డిమ్మింగ్ ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి AI ఆధారిత పిక్చెర్ ఇంజిన్ ఇంటెలిజెన్స్ ‌తో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఆఫర్ ద్వారా ఈ టీవీ పైన 46% డిస్కౌంట్ ప్రకటించింది. కాబట్టి, ఇప్పుడు కేవలం Rs.33,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy From Here

TCL (55 inches) Smart QLED TV

అఫర్ ధర : Rs.41,999

ఈ 55 అంగుళాల AI 4K UHD Certified Android Smart QLED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HDR 10 సర్టిఫికేషన్ తో పాటుగా Dolby Audio  సౌండ్ టెక్నలాజితో వస్తుంది.  ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి AI ఆధారిత పిక్చెర్ ఇంజిన్ ఇంటెలిజెన్స్ ‌మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ కోసం AI Sound Engine తో వస్తుంది. ఈ టీవీ పైన ప్రకటించిన 62% డిస్కౌంట్ తో,  ఇప్పుడు కేవలం Rs.41,999 రూపాయల ధరతో ఈటీవీని కొనవచ్చు. Buy From Here

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :