ఫ్లిప్ కార్ట్ సేల్ చివరిరోజు Sony 5.1 Dolby సౌండ్ బార్ ఆల్ టైం చవక రేటుకు సేల్ అవుతోంది.!

HIGHLIGHTS

Sony 5.1 Dolby సౌండ్ బార్ ఆల్ టైం చవక రేటుకు సేల్ అవుతోంది

పండుగ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ ఆఫర్ ని అందించింది

ఈ సౌండ్ బార్ ని ఈరోజు మాత్రమే ఈ ప్రైస్ లో మీరు అందుకునే అవకాశం ఉంది

ఫ్లిప్ కార్ట్ సేల్ చివరిరోజు Sony 5.1 Dolby సౌండ్ బార్ ఆల్ టైం చవక రేటుకు సేల్ అవుతోంది. దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన పండుగ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ ఆఫర్ ని అందించింది. అయితే, ఈ పండుగ సేల్ ఈరోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది కాబట్టి ఈ సౌండ్ బార్ ని ఈరోజు మాత్రమే ఈ ప్రైస్ లో మీరు అందుకునే అవకాశం ఉంది.

Sony 5.1 Dolby సౌండ్ బార్ : ఆఫర్

సోనీ బెస్ట్ బడ్జెట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ గా మార్కెట్ లో మంచి రేటింగ్ అందుకున్న HT-S20R సౌండ్ బార్ ఈరోజు ఆల్ టైం చవక రేటుకు సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ నిన్న మొన్నటి వరకు కూడా క్ వేల రూపాయల ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 13,990 రూపాయల అతి చవక ప్రైస్ తో లిస్ట్ అయ్యింది.

ఈ డీల్ ప్రైస్ తో జతగా అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ని ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ.1,250 అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సోనీ సౌండ్ బార్ కేవలం రూ. 12,740 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: లేటెస్ట్ Latest Tablets అమెజాన్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ తో బెస్ట్ ప్రైస్ లో లభిస్తున్నాయి.!

Sony 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సోనీ సౌండ్ బార్ రియల్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో మూడు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్ వైర్డ్ డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్ మరియు డీప్ అండ్ పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే భారీ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సెటప్ తో ఈ సౌండ్ బార్ 400W అవుట్పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో కూడా వస్తుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో మరియు డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్ సపోర్ట్ తో పాటు సోనీ సరౌండ్ సౌండ్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ మరియు స్పీకర్ సెటప్ తో జబర్దస్త్ సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. ఇది మీకు నిజమైన సినిమా అనుభూతిని ఇస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

గత రెండు సంవత్సరాల పరిచే గ్రాఫ్ ని చూస్తే, ఈ సౌండ్ బార్ ఈరోజు చాలా తక్కువ ధరలో లభిస్తోంది. ఈరోజు ఈ సౌండ్ బార్ లభించే ఆఫర్ ప్రైస్ లో బెస్ట్ డీల్ అని మాత్రం కచ్చితంగా చెప్తాను.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :