TCL 55 QLED Smart Tv ఈరోజు అమెజాన్ సేల్ బిగ్ డీల్ గా నిలుస్తుంది .. మంచి ఆఫర్ ప్రైస్ లో అందుకోండి.!

HIGHLIGHTS

TCL 55 QLED Smart Tv ఈరోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ బిగ్ డీల్ గా నిలిచింది

ఆఫర్స్ తో ఈ టీసీఎల్ స్మార్ట్ టీవీ మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది

ఈ స్మార్ట్ టీవీ డీల్ ని అమెజాన్ బిగ్ డీల్ గా ప్రకటించింది

TCL 55 QLED Smart Tv ఈరోజు అమెజాన్ సేల్ బిగ్ డీల్ గా నిలుస్తుంది .. మంచి ఆఫర్ ప్రైస్ లో అందుకోండి.!

TCL 55 QLED Smart Tv ఈరోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ బిగ్ డీల్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ సేల్ కూపన్ డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీసీఎల్ స్మార్ట్ టీవీ మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ డీల్ ని అమెజాన్ బిగ్ డీల్ గా ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TCL 55 QLED Smart Tv : ఆఫర్

టీసీఎల్ లేటెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ 55T6D పై అమెజాన్ ఫ్రీడమ్ సేల్ బిగ్ డీల్ గా అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ ఇండియాలో రీసెంట్ గా రూ. 41,990 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూడా ఈ ప్రైస్ లో అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. అయితే, ఈ టీవీ పై అమెజాన్ ఈరోజు గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి రెండు బెస్ట్ డీల్స్ అందించింది. అందుకే, ఈ టీవీ బెస్ట్ ప్రైస్ తో లభిస్తుంది.

TCL 55 QLED Smart Tv offer on amazon great freedom sale 2026

ఇక ఈ స్మార్ట్ టీవీ డీల్స్ వివరాల్లోకి వెళితే, ఈ టీవీ పై ఈరోజు అమెజాన్ రూ. 3,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 2,500 రూపాయల All Banks క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 36,490 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని డీల్ ధరలో అందుకోవడానికి Buy From Here పై క్లిక్ చేయండి.

Also Read : Google PIxel 11 Pro Fold డిజైన్ రివీల్ చేసిన గూగుల్ .. అల్ట్రా ప్రీమియం స్టైల్ ఖాయం.!

TCL 55 QLED Smart Tv : ఫీచర్స్

ఈ టీసీఎల్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ ను 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ AiPQ ప్రాసెసర్ తో నడుస్తుంది మరియు 2GB ర్యామ్ అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10+, డాల్బీ విజన్ మరియు MEMC వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ మెటాలిక్ బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

ఈ టీవీ ప్రీమియం డ్యూయల్ స్పీకర్లు సెటప్ కలిగి 30W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇది డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, యాంటెనా ఇన్ పుట్, AV ఇన్ అడాప్టర్, బ్లూటూత్, బిల్ట్ ఇన్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. కంపెనీ ఈ టీవీ పై 2 సంవత్సరాల వారంటీ కూడా ఆఫర్ చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile