SONY TV: అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న సోనీ స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు సోనీ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ పైన గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది

ఈ డిస్కౌంట్ ద్వారా చాలా తక్కువ ధరకే సోని స్మార్ట్ టీవీని మీసొంతం చేసుకోవచ్చు

బిగ్ అండ్ అండ్ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్

అమెజాన్ ఈరోజు సోనీ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ పైన గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ద్వారా చాలా తక్కువ ధరకే సోని స్మార్ట్ టీవీని మీసొంతం చేసుకోవచ్చు. బిగ్ డిస్ప్లే, అద్భుతమైన లైఫ్ లైక్ కలర్ మరియు గొప్ప ఫీచర్లను ఈ సోని స్మార్ట్ టీవీ కలిగివుంది. ఈరోజు అందుబాటులో వున్న ఈ బిగ్ అండ్ అండ్ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్ పైన ఒక లుక్కేద్దామా.    

SONY TV: అఫర్

సోనీ బ్రాండ్ నుండి లేటెస్ట్ గా వచ్చిన Sony Bravia (55 inches) 4K Ultra HD Smart LED Google TV మోడల్ నంబర్ KD-55X74K స్మార్ట్ టీవీ MRP. 99,900 ధరతో ఉండగా, ఈరోజు అమెజాన్ నుండి 42% డిస్కౌంట్ తో కేవలం రూ.57,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన రూ.2,000 రూపాయల SBI, HDFC మరియు ICICI బ్యాంక్ అఫర్ ని కూడా అమెజాన్ అందించింది. Buy From Here

SONY TV: స్పెక్స్

ఈ సోనీ 65 ఇంచ్ 4K Ultra HD Smart LED Google TV సన్నని అంచులు కలిగిన ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది Sony X1 4K ప్రోసెసర్ ని మరియు Live Color టెక్నాలజీని కలిగివుంది. ఈ టీవీ ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 20W ఓపెన్ బఫెల్ స్పీకర్లను Dolby Audio సౌండ్ టెక్నాలజీతో కలిగివుంది.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్  మరియు 3.5mm ఆడియో జాక్ వంటి వాటిని ఈ SONY TV  కలిగివుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ OS పైన రన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :