Sony 4K Smart Tv ఇంత చవక ధరలో లభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు .. ఆఫర్ అదిరింది.!

HIGHLIGHTS

Sony 4K Smart Tv ఇంత చవక ధరలో లభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు

ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ ఫ్రీడమ్ సేల్ 2026 నుంచి ఈ బిగ్ డీల్ ని ఆఫర్ చేసింది

ఈ టీవీ ఇంత చవక ధరలో లభించడం నాకు తెలిసి ఇదే మొదటిసారి

Sony 4K Smart Tv ఇంత చవక ధరలో లభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు .. ఆఫర్ అదిరింది.!

Sony 4K Smart Tv ఇంత చవక ధరలో లభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అంటే మీరు నమ్ముతారా? ఇది నిజంగా నిజం అండి బాబోయ్. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ ఫ్రీడమ్ సేల్ 2026 నుంచి ఈ బిగ్ డీల్ ని ఆఫర్ చేసింది. సోనీ లేటెస్ట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ ఈరోజు ఏకంగా రూ. 13,691 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ అద్భుతమైన విజువల్స్ అందించే స్క్రీన్ మరియు డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ ఇంత చవక ధరలో లభించడం నాకు తెలిసి ఇదే మొదటిసారి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony 4K Smart Tv : ఆఫర్

సోనీ BRAVIA 2 II సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ (K-43S22BM2) ఇండియాలో రూ. 50,990 రూపాయల ప్రైస్ తో 2025 ప్రారంభంలో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి రూ. 5,991 డిస్కౌంట్ తో రూ. 44,999 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పై అందించిన డీల్స్ లిస్ట్ ఇంకా అయిపోలేదు.

Sony 4K Smart Tv deal on freedom sale

ఈ సోనీ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI కార్డ్ తో కొనేవారికి రూ. 8,700 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించింది. ఇది కాకుండా ఈ టీవీని క్రెడిట్ కార్డు, UPI, డెబిట్ మరియు నెట్ బ్యాంకింగ్ వంటి ఆప్షన్ తో కొనేవారికి రూ. 5,500 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 36,299 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఇది నిజంగా ఈరోజు లభిస్తున్న బెస్ట్ గా నిలుస్తుంది.

Also Read : Moto G Max : లగ్జరీ డిజైన్ మరియు Sony ప్రీమియం కెమెరాతో లాంచ్ అవుతోంది.!

Sony 4K Smart Tv : ఫీచర్స్

ఈ సోనీ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ LED స్క్రీన్ తో వస్తుంది మరియు 4K Processor X1 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇది 4K HDR, 4K X-రియాలిటీ ప్రో, లైవ్ కలర్ మరియు మోషన్ ఫ్లో XR వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ వాయిస్ రిమోట్ తో వస్తుంది చాలా స్లీక్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ రిమోట్ లో OTT యాప్ యాక్సెస్ హాట్ కీస్ మరియు వాయిస్ కీ కలిగి ఉంటుంది.

సౌండ్ విషయానికి వస్తే, ఈ సోనీ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 20W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. అయితే, డాల్బీ అట్మోస్, డాల్బీ ఆడియో, DTS డిజిటల్ సరౌండ్ మరియు DTS:X సౌం టెక్ సపోర్ట్ తో చాలా క్లియర్ అండ్ క్రిస్పీ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 4 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, LAN, బ్లూటూత్, బిల్ట్ ఇన్ Wi-Fi మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile