Samsung 4K Smart Tv స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది.!
Samsung 4K Smart Tv స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తుంది
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తర్వాత ఈరోజు ఈ టీవీ మంచి ఆఫర్ ధరలో సేల్ అవుతోంది
బడ్జెట్ ధరలో శాంసంగ్ బ్రాండ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ అందుకోండి
Samsung 4K Smart Tv స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తర్వాత ఈరోజు ఈ టీవీ మంచి ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 7 సంవత్సరాల OS అప్గ్రేడ్ సపోర్ట్ మరియు 100 కంటే ఎక్కువ ఉచిత ఛానల్ సపోర్ట్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. బడ్జెట్ ధరలో శాంసంగ్ బ్రాండ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న యూజర్లు ఈరోజు లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ ను చూడవచ్చు.
SurveySamsung 4K Smart Tv : ఆఫర్
శాంసంగ్ గత సంవత్సరం విడుదల చేసిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ Crystal 4K Vista సిరీస్ స్మార్ట్ టీవీ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని రూ. 30,490 ధరతో లిస్ట్ చేసిన అమెజాన్ ఈ స్మార్ట్ టీవీ పై రూ. 4,000 భారీ డిస్కౌంట్ కూపన్ జత చేసింది. ఇది కాకుండా Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ తో ఈ టీవీ తీసుకునే వారికి రూ. 914 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 25,576 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. Buy From Here
Samsung 4K Smart Tv : ఫీచర్స్
ఈ శాంసంగ్ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 50Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది ప్రీమియం డిజైన్‌తో పాటు అద్భుతమైన 4K విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ కలిగిన Crystal Processor 4K టెక్నాలజీ ద్వారా టీవీలో కలర్స్ మరింత సహజంగా మరియు షార్ప్ గా కనిపిస్తాయి. ఈ టీవీ HDR మరియు HDR10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. అదనంగా, Pur Color, కాంట్రాస్ట్ ఎన్ హెన్ సర్, UHD డిమ్మింగ్, మోషన్ యాక్సిలరేటర్ మరియు 4K అప్ స్కేలింగ్ వంటి అడ్వాన్డ్స్ టెక్నాలజీ కూడా ఈ టీవీలో ఉన్నాయి.

ఈ స్మార్ట్ టీవీ Tizen OS పై పనిచేస్తుంది. ఇది నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మరియు జియో హాట్ స్టార్ వంటి అన్ని OTT యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, శాంసంగ్ టీవీ ప్లస్ ద్వారా 100 కు పైగా ఉచిత లైవ్ ఛానల్ చూడవచ్చు.ఇందులో Alexa మరియు Google Assistant వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది.
Also Read: గొప్ప డిస్కౌంట్ తో ఈరోజు లభిస్తున్న బెస్ట్ 5.1 Dolby Audio సౌండ్ బార్స్.!
ఆడియో విభాగంలో 20W స్పీకర్ అవుట్ పుట్ తో పాటు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్, అడాప్టివ్ సౌండ్ మరియు Q-Symphony వంటి బెస్ట్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 3 HDMI పోర్ట్స్, 1 USB పోర్ట్, బ్లూటూత్ 5.2, Wi-Fi 5, HDMI eARC మరియు ఈథర్నెట్ LAN సపోర్ట్ ఈ టీవిలో ఇవ్వబడింది. అదనంగా, ఎయిర్ ప్లే, స్మార్ట్ థింగ్స్ హబ్, స్క్రీన్ మిర్రరింగ్ వంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా ఈ టీవిలో ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
