Price Drop Alert: హైసెన్స్ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు ప్రకటించిన అమెజాన్. !

HIGHLIGHTS

హైసెన్స్ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు ఆఫర్ ని అమెజాన్ అనౌన్స్ చేసింది

ఏకంగా 40% వరకు భారీ డిస్కౌంట్ అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది

ప్రత్యేకమైన కూపన్ డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ వంటి చాలా ఆఫర్లు పొందండి

Price Drop Alert: హైసెన్స్ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు ప్రకటించిన అమెజాన్. !

Price Drop Alert: హైసెన్స్ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు ఆఫర్ ని అమెజాన్ ఇండియా ఈరోజు అనౌన్స్ చేసింది. Hisense భాగస్వామ్యంతో అమెజాన్ ఇండియా ఈ కొత్త డిస్కౌంట్ ఆఫర్ సేల్ నుంచి అందించింది. ఈ సేల్ నుంచి లేటెస్ట్ హైసెన్స్ స్మార్ట్ టీవీలపై ఏకంగా 40% వరకు భారీ డిస్కౌంట్ అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది. మరి అమెజాన్ సరికొత్తగా అందించిన హైసెన్స్ స్మార్ట్ టీవీ డీల్స్ అండ్ ఆఫర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Price Drop Alert: ఆఫర్లు

Hisense లేటెస్ట్ గా విడుదల చేసిన అనేక స్మార్ట్ టీవీ మోడల్స్ పై అమెజాన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. జనరల్ డిస్కౌంట్, ప్రత్యేకమైన కూపన్ డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ వంటి చాలా ఆఫర్లు అమెజాన్ ఈరోజు హై సెన్స్ టీవీలపై అందించింది. వీటిలో బెస్ట్ టీవీ డీల్స్ ఇప్పుడు చూద్దాం.

smart tv Price Drop Alert from amazon

Hisense (55) Hi-QLED TV

హైసెన్స్ యొక్క ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీపై ఈరోజు భారీ డీల్స్ అందించింది. ఈ టీవీపై 40% భారీ డిస్కౌంట్ అందించి రూ. 41,990 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ చేసిన అమెజాన్ ఈ టీవీపై రూ. 2,500 రూపాయల అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా జత చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీపై ఆల్ బ్యాంక్స్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 37,490 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 55 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ ని 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10+, AI HDR అప్ స్కేల్ మరియు అధిక బ్రైట్నెస్ ఫీచర్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ అట్మోస్ మరియు DTS X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ కలిగిన 48W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది.

Also Read: Moto G Max ఫస్ట్ సేల్ ఆఫర్స్ మరియు ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!

Hisense (55) ULED MiniLED

హైసెన్స్ అందించిన 55 ఇంచ్ యుఎల్ఈడి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీపై అమెజాన్ ఈరోజు 37% డిస్కౌంట్ అందించి రూ. 57,990 ప్రైస్ తో లిస్ట్ చేసింది. అదనంగా, ఈ స్మార్ట్ టీవీపై రూ. 3,500 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు ఆల్ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 3,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 51,490 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here

ఫీచర్స్ పరంగా, ఈ టీవీ 55 ఇంచ్ Mini LED స్క్రీన్ ను 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ హైసెన్స్ యొక్క ప్రత్యేకమైన Hi-VIEW AI ఇంజిన్ తో నడుస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్ IQ, HDR 10+, MEMC, HLG మరియు 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో అద్భుతమైన విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఇది బిల్ట్ ఇన్ సబ్ ఉఫర్ స్పీకర్ సెటప్ తో టోటల్ 61W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. అలాగే, డాల్బీ అట్మోస్,AI సౌండ్ మరియు MPEG-H వంటి మరిన్ని సౌండ్ టెక్నాలజీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా ప్రీమియం డిజైన్ అండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile