Paytm మహా క్యాష్‌ బ్యాక్ కార్నివాల్ సేల్ : బిగ్ స్మార్ట్ LED ల పైన బిగ్ డీల్స్

Paytm మహా క్యాష్‌ బ్యాక్ కార్నివాల్ సేల్ : బిగ్ స్మార్ట్ LED ల పైన బిగ్ డీల్స్

Paytm మహా క్యాష్‌బ్యాక్ కార్నివాల్ సేల్ నుండి అనేకమైన టీవీల పైన డిస్కౌంట్లను ప్రకటించారు. ఈ డిస్కౌంట్ తో మీరు తక్కువ ధరతో సులభంగా ఒక టీవీని కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ నుండి మీరు PAYTM నుండి ఒక టీవీని 50% కంటే ఎక్కువ డిస్కౌంట్లతో కొనవచ్చు. ఈ విధంగా, ఈ డీల్స్ మీకు లాభదాయకమైన డీల్స్ గా నిరూపించబడతాయి. ఈ టీవీల్లో కూపన్ కోడ్‌ల ద్వారా మీకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు కూడా ఇవ్వబడుతున్నాయి. ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో నిండిన ఈ డీల్స్ నుండి టాప్ 5 డీల్స్ గురించి ఇక్కడ చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

TCL Smart (43 inch) 4K (Ultra HD) LED TV

అసలు ధర: రూ .48,990

పేటీఎం డీల్ ధర: రూ .24,390

మీరు TCL  యొక్క ఈ టీవీని కొనాలనుకుంటే, మీరు పేటిఎమ్ నుండి మంచి ఆఫర్లతో కొనవచ్చు మరియు  మీరు ప్రోమో కోడ్ ఉపయోగించి ఈ టివిని కొనుగోలు చేస్తే మీకు ఇది ఎక్కువ లాభాలను అందిస్తుంది, ఇది కేవలం 22,683 రూపాయలకు లభిస్తుంది.

VU Smart (43 inch) 4K (Ultra HD) LED TV

అసలు ధర: రూ .36,000

Paytm డీల్ ధర: 24,999

మీరు పైన చూసే ధరకంటే తక్కువ ధరకే, ఈ టీవీని పొందవచ్చు, మీరు ఈ టీవీని కొనాలనుకుంటే  ప్రోమో కోడ్‌ ఉపయోగించి కేవలం రూ .22,999 కు కొనవచ్చు. ఇది అందుబాటులో ఉండబోతోంది, అంటే, మీరు ఇక్కడ చూసే డీల్ ధర కన్నా 2000 రూపాయల తక్కువ ధరతో ఈ టీవీని మీ సోయంతం చేసుకోవచ్చు. 

Kodak Smart (50 inch) 4K (Ultra HD) LED TV

అసలు ధర: రూ .50,999

పేటీఎం డీల్ ధర: రూ .26,299

మీరు ఈ కోడాక్ యొక్క ఈ టీవీని కొనాలనుకుంటే, మీరు దానిని కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశం మీకు Paytm నుండి లభిస్తుంది, ప్రోమో కోడ్ ఉపయోగించి ఈ టీవీని కొనుగోలు చేస్తే మీకు ఇది లభిస్తుంది ఇది కేవలం 24,195 రూపాయలకు లభిస్తుంది.

ADSUN Smart (50 inch) 4K (Ultra HD) LED TV – 50AESL1

అసలు ధర: రూ .39,999

పేటీఎం డీల్ ధర: రూ .21,999

మీరు ADSUN  యొక్క ఈ టీవీని కొనాలనుకుంటే, మీరు పేటిఎమ్ నుండి మంచి ఆఫర్లతో కొనవచ్చు మరియు  మీరు ప్రోమో కోడ్ ఉపయోగించి ఈ టివిని కొనుగోలు చేస్తే మీకు ఇది ఎక్కువ లాభాలను అందిస్తుంది, ఇది కేవలం 20,239 రూపాయలకు లభిస్తుంది.

SHINCO Smart (43 inch) 4K (Ultra HD) LED TV

అసలు ధర: రూ .31,990

పేటీఎం డీల్ ధర: రూ .22,990

మీరు ఈ కోడాక్ యొక్క ఈ టీవీని కొనాలనుకుంటే, మీరు దానిని కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశం మీకు Paytm నుండి లభిస్తుంది, ప్రోమో కోడ్ ఉపయోగించి ఈ టీవీని కొనుగోలు చేస్తే మీకు ఇది లభిస్తుంది ఇది కేవలం 21,151 రూపాయలకు లభిస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo