Smart TV: వన్ ప్లస్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్..11 వేలకే స్మార్ట్ టీవీ అందుకోండి.!

HIGHLIGHTS

ఈరోజు అమెజాన్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందించింది

వన్ ప్లస్ బ్రాండ్ యొక్క స్మార్ట్ టీవీని కేవలం 11 వేల రూపాయలకే పొందే గొప్ప ఛాన్స్

ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీని ఈ ఆఫర్లతో రూ.10,999 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు

Smart TV: ఈరోజు అమెజాన్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. ఈ ఆఫర్ల ద్వారా వన్ ప్లస్ బ్రాండ్ యొక్క స్మార్ట్ టీవీని కేవలం 11 వేల రూపాయలకే పొందే గొప్ప ఛాన్స్ మీకు దక్కుతుంది. బడ్జెట్ ధరలో మీ ఇంటికి తగిన స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నట్లయితే, అమెజాన్ అఫర్ చేస్తున్న ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ డీల్ ను ఒకసారి పరిశీలించండి. 

వన్ ప్లస్ బడ్జెట్ స్మార్ట్ టీవీ సిరీస్ Y Series నుండి వచ్చిన OnePlus (32 ఇంచ్) Y సిరీస్ HD Ready LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV మోడల్ 32Y1 ఈరోజు 40% డిస్కౌంట్ తో కేవలం రూ.11,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ టీవీని ICICI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 1,000 రూపాయలు మరియు  Yes Bank క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. అంటే, ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీని ఈ ఆఫర్లతో రూ.10,999 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here  

OnePlus (32 inch) Y Series: స్పెక్స్

ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ 32 ఇంచ్ సైజులో ఉంటుంది మరియు HD Ready (1366×768) రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డైనమిక్ కాంట్రాస్ట్ మరియు గామా ఇంజన్ తో మంచి క్వాలిటీ పిక్చర్ ను అందించగలదు. ఈ టీవీలో 2HDMI మరియు 2USB పోర్ట్స్ తో పాటుగా wifi సపోర్ట్ ను కూడా కలిగివుంది. ఈ టీవీ 64-bit పవర్ ఫుల్ ప్రాసెసర్ మరియు 1GB ర్యామ్ తో పనిచేస్తుంది. 

ఈ టీవిలో Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ టీవీ Android TV 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :