Smart TV: భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ బ్రాండెడ్ బిగ్ Smart TV

ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో వుంది

55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీని చవక ధరకే అందుకోవచ్చు

Smart TV: భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ.!

Smart TV: భారీ డిస్కౌంట్ తో 27 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో వుంది. 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీని చవక ధరకే అందుకోవాలని చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈ ఆఫర్ పైన ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Smart TV Offer:

MOTOROLA స్మార్ట్ టీవీ సిరీస్ EnvisionX నుండి వచ్చిన 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UHDGDMBSXP ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 50% డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Canara Bank మరియు Citi-branded క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% అధనపు ద్కసౌంట్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ చేసే స్పెక్స్ మరియు ఫీచర్లని ఈ క్రింద చూడవచ్చు.

Also Read : Jio Plan: మూడు నెలల పాటు 14 OTT లు మరియు Unlimited 5G డేటా అందించే బెస్ట్ ప్లాన్.!

MOTOROLA EnvisionX

మోటోరోలా ఎన్ విజన్ ఎక్స్ 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ HDR10 సపోర్ట్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఇది Dual Band Wi-Fi, 3 HDMI మరియు 2USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీలో 20W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లు, Dolby Digital, Dolby Digital Plus మరియు DTS True Surround సౌండ్ సపోర్ట్ కూడా కలిగి వుంది.

ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ MediaTek 9602 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2 GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ Google TV OS పైన పని చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo