అమేజాన్ నుండి సగం ధరకే 32ఇంచ్ LED టీవీల సేల్ : దర రూ.6,999 నుండి ప్రారంభం
SBI బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ రోజుల్లో టీవీ ఒక సామాన్య వ్యాపకంగా మారింది. అయితే, ఒక 32 LED టీవీ కొనుగోలు చేయాలంటే చాలానే డబ్బు ఖర్చుపెట్టవలసి వస్తుంది. కానీ, ఫ్లిప్ కార్ట్ కొన్నిబ్రాండెడ్ LED టీవీల పైన తన ఫ్రీడమ్ షాపింగ్ సేల్ సందర్భంగా గొప్ప డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ ఆఫరుతో టీవీలను అతి తక్కువ ధరతో కొనుగోలుచేయవచ్చు. అధనంగా,SBI బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఇక్కడ ఇచ్చిన జాబితాలో మీకు నచ్చిన టీవీ ఉంటే ఇక్కడ ఇచ్చిన LINK పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.
SurveyKevin (32 Inches) HD Ready LED TV
ఈ 32 అంగుళాల HD Ready LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20W స్పీకర్ అవుట్ పుట్ తో మంచి ఆడియోని కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 13,891 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 50% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 6,999 ధరలో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )
Shinco (32 Inches) HD Ready LED TV
ఈ 32 అంగుళాల HD Ready LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20W స్పీకర్ అవుట్ పుట్ తో మంచి ఆడియోని కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 12,990 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 35% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 6,999 ధరలో దీన్ని అమేజాన్ నుండి ఈ సేల్ ద్వారా కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )
Shinco (32) HD Ready Smart LED TV
ఈ 32 అంగుళాల HD రెడీ స్మార్ట్ LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 16,990 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 47% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 8,999 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )
ADSUN (32) HD Ready IPS HDR SMART LED TV
ఈ 32 అంగుళాల HD స్మార్ట్ LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 19,999 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 55% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 8,999 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )
Fortex (32) HD Ready IPS LED Smart TV
ఈ 32 అంగుళాల HD Ready LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 19,999 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 50% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 9,999 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. ( LINK )
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile