Mi LED TV 4 PRO – 55 అంగుళాల 4K HDR టివి సేల్ : ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి

Mi LED TV 4 PRO – 55 అంగుళాల 4K HDR టివి సేల్ : ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి
HIGHLIGHTS

ఫ్రేమ్ లేకుండా అందించిన ఈ పెద్ద 55 అంగుళాల 4K HDR మి.కామ్ నుండి సేల్ కి ఉండనుంది.

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి, మి యొక్క Mi LED TV 4 PRO – 55 అంగుళాల 4K HDR టివి అమ్మకాలు మొదలవనున్నాయి. 4. 9 MM మందంతో ఇది చాల సన్నంగా ఉంటుంది మరియు ఇది ప్రపంచంలో అత్యంత సన్ననైన LED TV అని కంపెనీ చెబుతోంది. ఈ LED టివి యొక్క ధర Rs. 49,999.    

Mi TV 4 Pro intext.jpg

Mi LED TV 4 PRO (55)  ప్రత్యేకతలు

డిస్ప్లే రకం           : 4K HDR

రిజల్యూషన్        :  3840 x 2160   4K HDR

స్పీకర్               :   2 x 20 – వాట్స్ (Dolby Audio / DTS – HD)

కనెక్టివిటీ            : 3 HDMI పోర్టులు , 2 USB పోర్టులు

wi-fi                  :  YES 

సౌండ్                : Dolby Audio / DTS – HD

రిమోట్              : వాయిస్ రిమోట్

 

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo
Compare items
  • Water Purifier (0)
  • Vacuum Cleaner (0)
  • Air Purifter (0)
  • Microwave Ovens (0)
  • Chimney (0)
Compare
0