అమేజాన్ ప్రత్యేకంగా Mi LED TV 4C Pro సేల్, రేపు ఉదయం 11 గంటలకి : ధర, ప్రత్యేకతలు మరిన్ని వివరాలతో

HIGHLIGHTS

వాయిస్ రిమోట్ మరియు అంతర్గత క్రోమ్ క్యాస్ట్ వంటి మరెన్నో ప్రత్యేకతలతో వస్తుంది.

అమేజాన్ ప్రత్యేకంగా Mi LED TV 4C Pro సేల్, రేపు ఉదయం 11 గంటలకి : ధర, ప్రత్యేకతలు మరిన్ని వివరాలతో

Mi టీవీ తన ప్రో సిరీస్ టీవీల అమ్మకాలను రేపు ఉదయం 11 గంటలకి అమేజాన్ ప్రత్యతేకంగా ప్రారంబించనుంది.  ఇందులో భాగంగా, Mi LED 4C Pro టివీని అందించనుంది మరియు Mi LED 4A Pro టీవీని త్వరలో అందించనుంది. ఈ Mi LED 4C Pro – 32 అంగుళాల పరిమాణంలో సరసమైందిగా ఉంటుంది. త్వరలో అమ్మకాలకు రానున్న రెండవ మోడల్ అయినటువంటి Mi LED 4A Pro – 49 అంగుళాల పరిమాణంలో సరసమైనదిగా ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Mi TV 4C Pro intext.jpg

Mi LED 4C Pro ధర మరియు ప్రత్యేకతలు

ఈ మి యొక్క 32 అంగుళాల HD Ready LED టీవీ, 20W సౌండ్/DTS-HD  సౌండ్ /వాయిస్ రిమోట్ / 3HDMI /2USB/ ఆండ్రాయిడ్/అంతర్గత క్రోమ్ క్యాస్ట్    వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ LED టీవీ  Rs. 14,999 జాబితా ధరతో ఉంటుంది కొనుగోలుచేయవచ్చు. అమేజాన్ పే EMI యొక్క నో కాస్ట్ EMI, బజాజ్ ఫిన్ సర్వ్ EMI కార్డుల పైన కూడా నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది.

Xiaomi Mi LED TV 4A Pro Star trek SDR.jpg

Mi LED 4A Pro ధర మరియు ప్రత్యేకతలు

ఈ మి యొక్క 49 అంగుళాల  Full HD LED టీవీ, 20W సౌండ్/DTS-HD  సౌండ్ /వాయిస్ రిమోట్ / 3HDMI /2USB/ ఆండ్రాయిడ్/అంతర్గత క్రోమ్ క్యాస్ట్    వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ LED టీవీ  Rs. 29,999 జాబితా ధరతో ఉంటుంది కొనుగోలుచేయవచ్చు. అమేజాన్ పే EMI యొక్క నో కాస్ట్ EMI, బజాజ్ ఫిన్ సర్వ్ EMI కార్డుల పైన కూడా నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo