Prime Day Sale చివరి రోజు LG మరియు Samsung 55 ఇంచ్ స్మార్ట్ టీవీలు అతి చవక ధరలో లభిస్తున్నాయి.!
అమెజాన్ ఇండియా ప్రకటించిన Prime Day Sale చివరి రోజుకు చేరుకుంది
ఈ సేల్ ఈ అర్ధరాత్రి తో ముగుస్తుంది
బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఈరోజు అందించాము
అమెజాన్ ఇండియా ప్రకటించిన Prime Day Sale చివరి రోజుకు చేరుకుంది. ఈ సేల్ ఈ అర్ధరాత్రి తో ముగుస్తుంది. అందుకే కాబోలు ఎల్ జి మరియు శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ టీవీలను సైతం గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా చవక ధరలో సేల్ చేస్తోంది. అందుకే, కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూసే వారికి సహాయంగా ఈ రోజు ఈ సేల్ నుంచి లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఈరోజు అందించాము.
SurveyPrime Day Sale : బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్స్
ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ చివరి రోజుకు చేరుకుంది మరియు ఈ అర్ధరాత్రి తో ముగుస్తుంది. ఈ సేల్ నుంచి ఎల్ జి యొక్క NU87 AI సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మరియు శాంసంగ్ యొక్క Crystal 4K Vista సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీలు అల టైమ్ చవక ధరలో సేల్ అవుతున్నాయి. ఈ డీల్స్ మరియు ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ కూడా ఇక్కడ అందించాము. ఇక్కడ అందించిన స్మార్ట్ టీవీ లను ఆఫర్ ధరతో నేరుగా కొనుగోలు చేయాలనుకునే వారు బై లింక్ పై క్లిక్ చేసి నేరుగా కొనుగోలు చేయవచ్చు.

LG స్మార్ట్ టీవీ ఆఫర్
ఎల్ జి యొక్క NU87 AI సిరీస్ 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ఈరోజు ప్రైమ్ డే సేల్ నుంచి 51% డిస్కౌంట్ తో కేవలం రూ. 41,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల ఆల్ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 40,999 ధరలో లభిస్తుంది. ఈ టీవీ గొప్ప విజువల్స్ అందించే 55 ఇంచ్ Nano LED స్క్రీన్, HDR 10,వర్చువల్ 9.1.2 అప్ మిక్స్ మరియు డాల్బీ అట్మోస్ వంటి ప్రీమియం ఫీచర్స్ మరియు ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు ఆల్ టైం చవక ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Samsung Galaxy S25 Ultra అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి రికార్డు స్థాయి చవక ధరలో సేల్ అవుతోంది.!
Samsung స్మార్ట్ టీవీ ఆఫర్
శాంసంగ్ యొక్క క్రిస్టల్ సిరీస్ స్మార్ట్ ఫోన్ 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ప్రైమ్ డే అందించిన 26% డిస్కౌంట్ తో రూ. 40,990 ప్రైస్ తో సేల్ అవుతోంది. అయితే, ఈ టీవీ పై రూ. 2,500 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ టీవీ ఈ ఆఫర్స్ తో కేవలం రూ. 38,490 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ LED స్క్రీన్ తో వస్తుంది. ఇది HDR10+, 4K అప్ స్కేలింగ్ మరియు HLG వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, గొప్ప సౌండ్ ఫీచర్స్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
