latest kodak 55 inch qled smart tv got big deals on Flipkart BBD Sale early deals
Flipkart BBD Sale ఎర్లీ బర్డ్ బిగ్ డీల్ తో 55 ఇంచ్ QLED Smart Tv అత్యల్ప ధరలో లభిస్తోంది. లేటెస్ట్ ఫీచర్స్ తో వచ్చిన బిగ్ స్మార్ట్ టీవీ ని బడ్జెట్ ధరలో కొనుగోలు చేయాలని చూస్తున్న వారు ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉన్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ని పరిశీలించవచ్చు. ఈ టీవీ బిగ్ స్క్రీన్, క్వాడ్ స్పీకర్ సిస్టం మరియు డాల్బీ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది.
2025 చివరిలో KODAK Matrix సిరీస్ నుంచి విడుదల చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ (55ST5025) ఈరోజు ఈ ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు 35% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అవుట్ చేసింది. అదనంగా, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ జత చేసింది. ఈ టీవీని ICICI అండ్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 27,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
కోడాక్ ఇటీవల విడుదల చేసిన ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 ఫీచర్ మరియు మంచి బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఇది లేటెస్ట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్ మరియు 16 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ స్లీక్ డిజైన్ మరియు అంచులు లేని స్క్రీన్ తో వస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ స్పీకర్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 60W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Oppo F35 Pro ఫోన్ డ్యూయల్ 4K కెమెరా సెటప్ తో లాంచ్ అవుతోంది.!
ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.