Smart Tv: చవక ధరకే పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ లాంచ్ చేసిన iFFALCON

Updated on 11-Oct-2021
HIGHLIGHTS

iFFALCON ఇండియాలో కొత్త U సిరీస్ ను ఆవిష్కరించింది

43-అంగుళాల సైజులో 4K డిస్‌ప్లే తో వస్తుంది

మైక్రో డిమ్మింగ్, Dolby Audio సౌండ్ టెక్నాలజీ

iFFALCON ఇండియాలో కొత్త U సిరీస్ ను ఆవిష్కరించింది. ఈ సిరీస్ నుండి iFFALCON U61 స్మార్ట్ టీవీ ని ప్రకటించింది. బడ్జెట్ ధర నుండి మొదలుకొని అని ప్రెస్ సెగ్మెంట్ లలో టీవీలను అందించిన iFFALCON నుండి మరొక స్మార్ట్ టీవీ ఇండియన్ మార్కెట్ లో  ప్రవేశించింది. ఈ కొత్త టీవీ HDR 10 సపోర్ట్ కలిగి 43-అంగుళాల సైజులో 4K డిస్‌ప్లే తో వస్తుంది. అంతేకాదు, మైక్రో డిమ్మింగ్, Dolby Audio సౌండ్ టెక్నాలజీ వంటి చాలా ప్రత్యేకతలతో ఈ టీవీ లను విడుదల చేసింది.

iFFALCON U61 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ కేవలం రూ.23,990 రూపాయల ధరతో ప్రకటించ బడింది. అమెజాన్ సేల్ నుండి మరిన్ని అఫర్ లతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.     

iFFALCON U61: ప్రత్యేకతలు

ఈ iFFALCON U61 స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో ఉంటుంది. ఈ టీవీ స్లిమ్ డిజైన్ తో ఆకట్టుకుంటుందని కంపెనీ పేర్కొంది. ఈ టీవీ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది.  ఈ టీవీ 3840 x 2160 రిజల్యూషన్ అందించ గల 4K UHD డిస్ప్లే ని 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. అధనంగా, మంచి పిక్చర్ క్వాలిటి అందించడానికి Micro Dimming, రిచ్ కలర్ ఎన్ హెన్స్ మెంట్ వంటి ఫీచర్లు మరియు HDR 10 సపోర్ట్ కూడా అందించింది.

సౌండ్ పరంగా, 24W సౌండ్ అవుట్ పుట్ అందించగల Dolby Audio పవర్ స్పీకర్ లను ఈ టీవి కలిగి ఉంటుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3HDMI పోర్ట్స్, 1USB మరియు బ్లూటూత్ 5.0 వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్ ఈటీవీలో ఉన్నాయి. ఈ టీవీ Arm Cortex ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.                   

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :