భారీ డిస్కౌంట్ తో 25 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న Xiaomi బిగ్ స్మార్ట్ టీవీ. మీ ఇంటికి తగిన స్మార్ట్ టీవీని కేవలం 25 వేల రూపాయల కంటే తక్కువ ధరకే కొనాలని చూస్తున్నట్లాయితే, మీ అఫర్ ను మీరు ఒక్కసారి పరిశీలించవచ్చు. షియోమీ ఇండియాలో ఇటీవల ప్రకటించిన స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ నుండి 42% డిస్కౌంట్ తో సరసమైన ధరలో లభిస్తోంది. ఈ Xiaomi బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్లు మరియు ధరతో పాటుగా ఫీచర్లు తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Redmi (43 inch) 4K UHD X43 స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 42% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయలకే అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ టీవీ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు అమెజాన్ అందించింది. Buy From Here
ఈ రెడ్ మీ 43 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ HDR10 మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప పిక్చర్ క్వాలిటీ అందిస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.
ఈటీవీ 30W సౌండ్ అందించగల స్పీకర్లతో వస్తుంది మరియు Dolby Audio మరియు DTS Virtual: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ PatchWall UI తో ఆండ్రాయిడ్ 10 OS పైన నడుస్తుంది.