Haier 43 Smart Tv పై అమెజాన్ సేల్ ఆఫర్ ప్రైస్ చూస్తే కళ్ళు మూసుకొని కొనేస్తారు.!
Haier 43 Smart Tv పై అమెజాన్ సేల్ బిగ్ ఆఫర్ ప్రైస్ చూస్తే కళ్ళు మూసుకొని కొనేస్తారు
ఈ ఆఫర్ ఈ రెండు రోజులు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది
ఈ స్మార్ట్ టీవీ లాంచ్ అయిన తర్వాత అత్యల్ప ధర లభిస్తోంది
Haier 43 Smart Tv పై అమెజాన్ ఆఫర్ ప్రైస్ చూస్తే కళ్ళు మూసుకొని కొనేస్తారు. ఏంటి ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి ఇంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు అనుకుంటున్నారా, ఇది అంత గొప్ప ఆఫర్ కాబట్టి అదే చెప్పాను. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, 35 వేల రూపాయల హైయర్ 43 ఇంచ్ ప్రీమియం స్మార్ట్ టీవీని అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి కేవలం 22 వేలకు మీ సొంతం చేసుకోవచ్చు.
SurveyHaier 43 Smart Tv : ఆఫర్
2025 మధ్య సంవత్సరంలో P7GT Series నుంచి హైయర్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీని రూ. 34,990 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ చాలా కాలంగా ఇదే ప్రైస్ సేల్ తో అయ్యింది. అయితే, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 నుంచి ఈ రోజు రూ. 11,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 23,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

ఇది మాత్రమే కాదు, మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించి ఈ టీవీని కొనుగోలు చేయగలిగితే మీకు రూ. 1750 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ హైయర్ 43 ఇంచ్ ప్రీమియం స్మార్ట్ టీవీ కేవలం రూ. 22,240 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది. ఇది ఈ స్మార్ట్ టీవీ లాంచ్ అయిన తర్వాత అత్యల్ప ధరగా నమోదయ్యింది. అమెజాన్ సేల్ రేపటితో ముగుస్తుంది కనుక ఈ ఆఫర్ ఈ రెండు రోజులు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ధరలో కొనాలనుకుంటే Buy From Here పై క్లిక్ చేయండి.
Also Read : Top Load Washing Machine బిగ్ డీల్స్ కోరుకుంటే ఈ అమెజాన్ సేల్ డీల్స్ మిస్ చేసుకోకండి.!
Haier 43 Smart Tv : ఫీచర్స్
ఇది ప్రముఖ బ్రాండ్ హైయర్ అందించిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మరియు ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ తో వస్తుంది. ఇది లో-బ్లూ లైట్, HDR 10, డాల్బీ విజన్ మరియు MEMC వంటి స్క్రీన్ ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.
ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో చాలా ఆకర్షణీయమైన డిజైన్ తో ఉంటుంది. ఈ హైయర్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 2GB ర్యామ్ మరియు 32GB హెవీ బిల్ట్ ఇన్ స్టోరేజ్ ను కూడా హైయర్ అందించింది. ఈ టీవీ ALLM మరియు VRR సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ టీవీ గూగుల్ టీవీ OS పై నడుస్తుంది మరియు హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ రిమోట్ తో వస్తుంది.
ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవిలో 2.0 ఛానల్ సెటప్ ఉంటుంది మరియు ఇది టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. ఈ హైయర్ స్మార్ట్ టీవి లో dbx-tv సరౌండ్ సౌండ్, Dolby Atmos మరియు సౌండ్ ఈక్వలైజర్ వంటి ఫీచర్స్ అందించింది. ఈ ఫీచర్స్ తో ఈ టీవీ గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఇందులో WiFi 5, బ్లూటూత్, HDMI, USB, LAN మరియు ఆప్టికల్ అవుట్ పుట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
