Top Load Washing Machine బిగ్ డీల్స్ కోరుకుంటే ఈ అమెజాన్ సేల్ డీల్స్ మిస్ చేసుకోకండి.!
Top Load Washing Machine బిగ్ డీల్స్ కోరుకుంటే ఈ అమెజాన్ సేల్ డీల్స్ మిస్ చేసుకోకండి
ఈ సేల్ ఇప్పుడు చివరి రోజులు నడుస్తున్నాయి. ఈ సేల్ రేపటితో ముగుస్తుంది
టాప్ వాషింగ్ మెషిన్ డీల్స్ నుంచి టాప్ 3 బడ్జెట్ డీల్స్ ఇక్కడ అందించాము
Top Load Washing Machine డీల్స్ కోరుకుంటే ఈ అమెజాన్ సేల్ డీల్స్ మిస్ చేసుకోకండి, అంటోంది అమెజాన్ ఇండియా. 2026 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ ప్రకటించిన గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ని ప్రకటించింది. ఈ సేల్ ఇప్పుడు చివరి రోజులు నడుస్తున్నాయి. ఈ సేల్ రేపటితో ముగుస్తుంది మరియు ఈరోజు భారీ వాషింగ్ మెషిన్ డీల్స్ అందించింది. ఈరోజు అమెజాన్ సేల్ నుంచి అందించిన టాప్ వాషింగ్ మెషిన్ డీల్స్ నుంచి టాప్ 3 బడ్జెట్ డీల్స్ ఇక్కడ అందించాము.
SurveyTop Load Washing Machine : టాప్ డీల్స్
ఈరోజు చాలా బెస్ట్ బడ్జెట్ వాషింగ్ మెషిన్ డీల్స్ అందించింది, అయితే, వాటిలో మూడు టాప్ డీల్స్ ఇక్కడ అందించాము. ఇందులో Haier 6 kg 5 Star వాషింగ్ మెషిన్, Bosch 7 kg 5 Star వాషింగ్ మెషిన్ మరియు Samsung 7 kg 5 Star వాషింగ్ మెషిన్ ఉన్నాయి. ఈ మూడు వాషింగ్ మెషిన్ డీల్స్ వివరాలు పూర్తిగా చూద్దాం.
Haier 6 kg 5 Star
ఈ వాషింగ్ మెషిన్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 26% డిస్కౌంట్ తో కేవలం రూ. 13,740 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ వాషింగ్ మెషిన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి రూ. 750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ 780 RPM హై స్పీడ్ మోటర్, ఆటో రీస్టార్ట్, 8 వాషింగ్ ప్రోగ్రామ్ మరియు 2 సంవత్సరాల వారంటీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో వస్తుంది. ముఖ్యంగా, అతి చవక ధరలో లభిస్తుంది. Buy From Here

Bosch 7 kg 5 Star
ఇది బోస్చ్ లేటెస్ట్ గ విడుదల చేసిన 7 కేజీల 5 స్టార్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ మరియు ఈరోజు అమెజాన్ సేల్ 27% భారీ డిస్కౌంట్ తో రూ. 17,989 ధరలో సేల్ అవుతోంది. ఈ వాషింగ్ మెషిన్ పై రూ. 750 కూపన్ డిస్కౌంట్ మరియు HDFC క్రెడిట్ కార్డు రూ. 750 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ వాషింగ్ మెషిన్ కేవలం రూ. 16,489 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది 10 వాష్ ప్రోగ్రామ్స్, ఎకో వాష్, ర్యాట్ మెస్, మోటార్ పై 12 సంవత్సరాల వారంటీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
Also Read : Redmi Note 17 5G: లేటెస్ట్ 8000 mAh ఫోన్ ఫస్ట్ సేల్ భారీ ఆఫర్స్ మిస్ చేసుకోకండి.!
Samsung 7 kg 5 Star
ఈ శాంసంగ్ వాషింగ్ మెషిన్ ఈ రోజు 22% డిస్కౌంట్ తో రూ. 17,490 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది కాకుండా రూ. 750 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 500 రూపాయల HDFC బ్యాంక్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అమెజాన్ వాషింగ్ మెషిన్ పై అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ వాషింగ్ మెషిన్ కేవలం రూ. 16,240 ఆఫర్ ధరలో లభిస్తుంది, ఈ వాషింగ్ మెషిన్ డిజిటల్ ఇన్వర్టర్ టెక్, 10 సంవత్సరాల మోటార్ వారంటీ, డైమండ్ డ్రమ్, డ్యూయల్ పల్సెటర్ మరియు 15 క్విక్ వాష్ ప్రోగ్రామ్స్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
గమనిక : ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
