Great Indian Festival 2025 మొదటి రోజే Smart TV లపై జబర్దస్త్ ఆఫర్స్ అందించింది.!
Great Indian Festival 2025 ఈరోజు నుంచి మొదలయ్యింది
మొదటి రోజే స్మార్ట్ టీవీ లపై జబర్దస్త్ ఆఫర్స్ అందించింది
అమెజాన్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ మీ కోసం
Great Indian Festival 2025 ఈరోజు నుంచి మొదలయ్యింది మరియు మొదటి రోజే స్మార్ట్ టీవీ లపై జబర్దస్త్ ఆఫర్స్ అందించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు కేవలం 16 వేల నుంచి 19 వేల రూపాయల ధరలోనే 43 నుంచి 50 నుంచి స్మార్ట్ టీవీలు లభించడం ఆశ్చర్య పరిచింది. అందుకే, మొదటి రోజు భారీ డిస్కౌంట్ తో అమెజాన్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము.
SurveyGreat Indian Festival 2025 : Smart TV డీల్స్
ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి మంచి స్మార్ట్ టీవీ డీల్స్ చాలానే లభిస్తున్నాయి. వాటిలో టాప్ 3 బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఈరోజు అందిస్తున్నాను.
GST Saving Included: గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త జీఎస్టీ రేట్లతో చాలా గాడ్జెట్లు మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల రేట్లు తగ్గాయి. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ విధంగా Amazon Great Indian Festival Sale 2025 సమయంలో అన్ని ఉత్పత్తులు కూడా కొత్త జీఎస్టీ రేట్లతో లభ్యమవుతాయి. అంటే, ఇప్పుడు మీరు 28% బదులు కేవలం 18% జీఎస్టీతో స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు.

Hisense (43) 4K UHD స్మార్ట్ టీవీ
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 19,499 ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. ఈ టీవీ పై రూ. 500 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల SBI డెబిట్ / క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం 17,499 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో వస్తుంది. ఇది HDR 10, HLG సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు గేమింగ్ మోడ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీని ఆఫర్ తో కొనడానికి Buy From Here పై నొక్కండి.
acer G Plus (43) 4K UHD స్మార్ట్ టీవీ
ఈ స్మార్ట్ టీవీ కూడా ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 61% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 18,499 ధరకే సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ టీవీని SBI డెబిట్ / క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 16,999 రూపాయల అతి తక్కువ ధరకే మీకు లభిస్తుంది. ఈ టీవీ 4K HDR 10 స్క్రీన్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 30W సౌండ్ అవుట్ పుట్, Dolby Atmos సౌండ్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు Google TV వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీని ఆఫర్ తో కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Amazon GIF Sale నుండి కేవలం రూ. 5400 ధరకే LG Dolby సౌండ్ బార్ అందుకోండి.!
ONIDA (43) Nexg Series 4K UHD స్మార్ట్ టీవీ
ఈ ఒనిడా 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి రూ. 18,999 ధరతో లిస్ట్ అయ్యింది. ఈ టీవీని SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో కొనేవారికి రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీ ఈ ఆఫర్స్ తో కేవలం రూ. 17,499 రూపాయలు డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 4K UHD స్క్రీన్, HDR 10 సపోర్ట్, డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలజీ, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, బెజెల్ లెస్ డిజైన్ మరియు మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీని ఆఫర్ తో కొనడానికి Buy From Here పై నొక్కండి.
గమనిక : ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ అఫిలియేట్ లింక్స్ కలిగి ఉంది.