పేటిఎమ్ మాల్ లో LED TV ల పైన గ్రేట్ డీల్స్

HIGHLIGHTS

పేటిఎమ్ మాల్ ఇప్పుడు LED టీవీల పైన గొప్ప కాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది

పేటిఎమ్ మాల్ లో LED TV ల పైన గ్రేట్ డీల్స్

మహా క్యాష్ బ్యాక్ ఆఫర్ తరువాత, అంత మంచి డీల్స్ తో అందుబాటులో వున్నా టీవీ లను మీ కోసం ఒక లిస్ట్ గా  చేసి అందిస్తున్నాము. ఈ ఆఫర్ లో, మీకు కాహ్ బ్యాక్ మరియు అమెరికన్ ఎక్సప్రస్ కార్డు ద్వారా చెల్లింపులతో 10 శాతం అదనంగా క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది మరియు నో కాస్ట్ EMI కూడా  అందుబాటులో ఉంటుంది.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

VU 102 cm (40 inch) 40D6575 Full HD LED TV

ఈ VU బ్రాండ్ 40 అంగుళాల Full HD టీవీ మంచి వీక్షణానుభూతిని ఇస్తుంది. ఈ LED టీవీ యొక్క జాబితా ధర Rs. 29,000 గా ఉండగా దీని పైన పేటిఎమ్ మాల్  34% డిస్కౌంట్  అందిస్తోంది, ఈ డిస్కౌంట్ తో దీని ధర Rs. 19,126 గ వుంది. అయితే ఇప్పుడు, "LA16" ప్రోమో కోడ్ తో 3075 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది, కాబట్టి ఈ క్యాష్ తరువాత దీనిని Rs. 16,141 ధరతో కొనుగోలు చేయవచ్చు. అదనంగా, American Express కార్డు ఉపయోగించి కొనుగోలు చేయడం ద్వారా 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.      

Samsung 80 cm (32 inch) UA32FH4003 HD Ready LED TV

ఈ శామ్సంగ్ బ్రాండ్ 32 అంగుళాల HD Ready టీవీ మంచి వీక్షణానుభూతిని ఇస్తుంది. ఈ LED టీవీ యొక్క జాబితా ధర Rs. 23,900 గా ఉండగా దీని పైన పేటిఎమ్ మాల్  27% డిస్కౌంట్  అందిస్తోంది, ఈ డిస్కౌంట్ తో దీని ధర Rs. 19,126 గా వుంది. అదనంగా, American Express కార్డు ఉపయోగించి కొనుగోలు చేయడం ద్వారా 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.    

TCL 101.6 cm (40 inch) L40D2900 Full HD LED TV

ఈ TCL బ్రాండ్ 40 అంగుళాల Full HD టీవీ మంచి వీక్షణానుభూతిని ఇస్తుంది. ఈ LED టీవీ యొక్క జాబితా ధర Rs. 34,900 గా ఉండగా దీని పైన పేటిఎమ్ మాల్  38% డిస్కౌంట్  అందిస్తోంది, ఈ డిస్కౌంట్ తో దీని ధర Rs. 21,787 గా వుంది. అయితే ఇప్పుడు, "TVOFFER15" ప్రోమో కోడ్ తో 3268 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది, కాబట్టి ఈ క్యాష్ తరువాత దీనిని Rs. 18,519 ధరతో కొనుగోలు చేయవచ్చు. అదనంగా, American Express కార్డు ఉపయోగించి కొనుగోలు చేయడం ద్వారా 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.    

Sanyo  (43 inch)  Full HD Smart LED TV                         

ఈ Sanyo బ్రాండ్ 43 అంగుళాల Full HD స్మార్ట్ టీవీ మంచి వీక్షణానుభూతిని ఇస్తుంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క జాబితా ధర Rs. 46,990 గా ఉండగా దీని పైన పేటిఎమ్ మాల్  36% డిస్కౌంట్  అందిస్తోంది, ఈ డిస్కౌంట్ తో దీని ధర Rs. 29,999 గా వుంది. అయితే ఇప్పుడు, "TVOFFER15" ప్రోమో కోడ్ తో 4500 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది, కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 25,499 ధరతో కొనుగోలు చేయవచ్చు. అదనంగా, American Express కార్డు ఉపయోగించి కొనుగోలు చేయడం ద్వారా 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.    

Panasonic (55 inch) Full HD Smart LED TV

ఈ Panasonic బ్రాండ్ 55 అంగుళాల Full HD స్మార్ట్ టీవీ మంచి వీక్షణానుభూతిని ఇస్తుంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క జాబితా ధర Rs. 1,04,900 గా ఉండగా దీని పైన పేటిఎమ్ మాల్  46% డిస్కౌంట్  అందిస్తోంది, ఈ డిస్కౌంట్ తో దీనిని Rs. 56,990 ధరతోయ్ కొనుగోలు చేయవచ్చు. అయితే ఇప్పుడు, "JACKPOTOFFER"  ప్రోమో కోడ్ తో 5లక్షల రూపాయల వరకు గెలుచుకునే అవకాశాన్నిఅందిస్తోంది. అదనంగా, American Express కార్డు ఉపయోగించి కొనుగోలు చేయడం ద్వారా 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.    

LG 80 cm (32 inch) 32LJ573D HD Ready Smart LED TV

ఈ LG  బ్రాండ్ 32 అంగుళాల HD Ready టీవీ మంచి వీక్షణానుభూతిని ఇస్తుంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క జాబితా ధర Rs. 30,990 గా ఉండగా దీని పైన పేటిఎమ్ మాల్  28% డిస్కౌంట్  అందిస్తోంది, ఈ డిస్కౌంట్ తో దీని ధర Rs. 22,183 గా వుంది. అయితే ఇప్పుడు, "PROMO15" ప్రోమో కోడ్ తో 3327 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది, కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ తరువాత దీనిని Rs. 18,856 ధరతో కొనుగోలు చేయవచ్చు. అదనంగా, American Express కార్డు ఉపయోగించి కొనుగోలు చేయడం ద్వారా 10% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.  

గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫారాల పైన ధరలలో మార్పులు సంభవించవచ్చు   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo