అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి 50% డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న 40 ఇంచ్ స్మార్ట్ LED TV లు

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి 50% డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న 40 ఇంచ్ స్మార్ట్ LED TV లు

అమేజాన్, ఈ దీపావళి కోసం ప్రకటించిన 3వ సేల్ అయినటువంటి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరొక్కసారి మన కోసం తిరిగి వచ్చింది మరియు మరో రెండు రోజుల్లో ఈ సేల్ ముగియనుంది. ఈ సేల్ నుండి ఒక పెద్ద 40 అంగుళాల LED టీవీలను కొనుగోలు చేయాలంటే నిజంగా సరైన సమయం  అని చెప్పొచ్చు ఎందుకంటే, కొన్ని LED టీవీల పైన చాలా గొప్ప డీల్స్  మరియు ధరలను తగ్గించి అమ్ముడు చేస్తోంది. ఈ దీపావళి సేల్ సందర్భంగా గొప్ప డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ ఆఫరుతో టీవీలను అతి తక్కువ ధరతో కొనుగోలుచేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అధనంగా, Axis మరియు Citi  బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఇక్కడ ఇచ్చిన జాబితాలో మీకు నచ్చిన టీవీ ఉంటే ఇక్కడ ఇచ్చిన అఫర్ ధర పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.                  

ZOOMY 102 cm (40 Inches) Full HD Smart LED TV

MRP దర  : Rs. 34,999

అఫర్ ధర   : Rs. 12,299

ఈ 40 అంగుళాల ఫుల్ HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 25 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. అలాగే, ఇది స్మార్ట్ ఫిచర్లతో వస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 34,999 కాగా, అమేజాన్ ఈ సేల్ సందర్భంగా దీని పైన గరిష్టంగా 65% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 12,299 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.

eAirtec (40 inches) HD Ready Smart LED TV

MRP దర  : Rs. 19,999

అఫర్ ధర   : Rs. 12,399

ఈ 40 అంగుళాల  HD రెడీ LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. అలాగే, ఇది స్మార్ట్ ఫిచర్లతో వస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 19,999 కాగా, అమేజాన్ ఈ సేల్ సందర్భంగా దీని పైన గరిష్టంగా 38% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 12,399 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.

ADSUN (40 Inches) HD Ready Smart LED TV

MRP దర  : Rs. 22,999

అఫర్ ధర   : Rs. 12,799

ఈ 40 అంగుళాల  HD రెడీ LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. అలాగే, ఇది స్మార్ట్ ఫిచర్లతో వస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 19,999 కాగా, అమేజాన్ ఈ సేల్ సందర్భంగా దీని పైన గరిష్టంగా 44% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 12,799 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.

Shinco (40 Inches) Full HD Smart LED TV

MRP ధర : Rs. 32,990

అఫర్ ధర  : Rs.14,499

ఈ 40 అంగుళాల ఫుల్ HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ స్మార్ట్ ఫీచర్లతో పాటుగా ఆండ్రాయిడ్ 8.0 వెర్షన్ OS తో వస్తుంది మరియు దీని యొక్క సాధారణ ధర రూ. 32,990 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 56% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 14,499 ధరతో దీన్ని అమేజాన్  నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.

TCL (40 Inches) Full HD LED Smart TV

MRP ధర : Rs. 28,990

అఫర్ ధర  : Rs.14,999

ఈ 40 అంగుళాల ఫుల్ HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో  గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ స్మార్ట్ ఫీచర్లతో పాటుగా వస్తుంది మరియు దీని యొక్క సాధారణ ధర రూ. 28,990 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 48% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 14,999 ధరతో దీన్ని అమేజాన్  నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo