అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ చివరి రోజు, ఈ 40 ఇంచ్ LED టీవీల పైన భారీ డీల్స్ : స్టార్టింగ్ ప్రైస్ Rs.10,599 మాత్రమే
ఈ ఆఫర్లతో టీవీలను అతి తక్కువ ధరతో కొనుగోలుచేయవచ్చు.
అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2020 నుండి ఒక పెద్ద 40 అంగుళాల LED టీవీలను కొనుగోలు చేయాలంటే నిజంగా సరైన సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే, కొన్ని LED టీవీల పైన చాలా గొప్ప డీల్స్ మరియు ధరలను తగ్గించి అమ్ముడు చేస్తోంది. కాబట్టి, ఈ ఆఫర్లతో టీవీలను అతి తక్కువ ధరతో కొనుగోలుచేయవచ్చు.
Surveyఅధనంగా, SBI బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు క్రెడిట్ కార్డు EMI ఎంపికలతో కొనుగోలు చేసేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఇక్కడ ఇచ్చిన జాబితాలో మీకు నచ్చిన టీవీ ఉంటే ఇక్కడ ఇచ్చిన అఫర్ ధర పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Sensex (40 Inches) HD Ready LED
MRP దర : Rs. 19,999
ఈ 40 అంగుళాల HD రెడీ LED టీవీ 60Hz రిఫ్రెష్ రేటుతో మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 40 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 19,999 కాగా, అమేజాన్ ఈ సేల్ సందర్భంగా దీని పైన గరిష్టంగా 47% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 10,599 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.
eAirtec (40 inches) HD Ready LED TV
MRP దర : Rs. 17,990
ఈ 40 అంగుళాల HD రెడీ LED టీవీ 60Hz రిఫ్రెష్ రేటుతో మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 17,990 కాగా, అమేజాన్ ఈ సేల్ సందర్భంగా దీని పైన గరిష్టంగా 6,791 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 11,199 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.
CRUA (40 Inches) HD Ready LED TV
MRP దర : Rs. 22,999
ఈ 40 అంగుళాల HD రెడీ LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 24,999 కాగా, అమేజాన్ ఈ సేల్ సందర్భంగా దీని పైన గరిష్టంగా 52% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 11,999 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.
ZOOMY (40 Inches) Full HD Smart LED TV
MRP దర : Rs. 34,999
ఈ 40 అంగుళాల ఫుల్ HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 25 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. అలాగే, ఇది స్మార్ట్ ఫిచర్లతో వస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 34,999 కాగా, అమేజాన్ ఈ సేల్ సందర్భంగా దీని పైన గరిష్టంగా 64% డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 12,499 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.
Kodak (40 Inches) Full HD LED TV
MRP ధర : Rs. 28,990
ఈ 40 అంగుళాల ఫుల్ HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 20 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED టీవీ యొక్క సాధారణ ధర రూ. 28,990 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 15,491 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 13,499 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.
Blaupunkt (40 inches) Full HD LED TV
MRP ధర : Rs. 23,000
ఈ 40 అంగుళాల ఫుల్ HD LED టీవీ మంచి వీడియో క్వాలిటీ అందిస్తుంది. అలాగే, 30 W స్పీకర్ అవుట్ పుట్ తో గొప్ప ఆడియో సౌండ్ కూడా అందిస్తుంది. ఈ LED యొక్క సాధారణ ధర రూ. 28,990 కాగా, అమేజాన్ దీనిపైన గరిష్టంగా 9,001 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది, కాబట్టి రూ. 13,999 ధరతో దీన్ని అమేజాన్ నుండి కొనుగోలు చేయ్యవచ్చు. నేరుగా కొనడానికి అఫర్ ధర పైన నొక్కండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile