అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి LG బిగ్ 4K Smart Tv పై బిగ్ డీల్ అందుకోండి.!
LG బిగ్ 4K Smart Tv పై బిగ్ డీల్ అందుకోండి అంటోంది అమెజాన్ ఇండియా
55 ఇంచ్ స్మార్ట్ టీవీని ఈరోజు ప్రైమ్ డే సేల్ నుంచి ఈ భారీ డీల్స్ తో బడ్జెట్ ధరలో అందుకోండి
ఈ టీవీ α5 AI Processor 4K Gen6 తో పని చేస్తుంది
అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి LG బిగ్ 4K Smart Tv పై బిగ్ డీల్ అందుకోండి అంటోంది అమెజాన్ ఇండియా. ఎల్ జి ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన బిగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని ఈరోజు ప్రైమ్ డే సేల్ నుంచి ఈ భారీ డీల్స్ తో బడ్జెట్ ధరలో అందుకోండి, అని అమెజాన్ చెబుతోంది. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూద్దామా.
Surveyఏమిటా LG 4K 4K Smart Tv డీల్?
ఎల్ జి 2025 లో విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UR75006LC పై ఈ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు 43% భారీ డిస్కౌంట్ తో రూ. 40,990 ధరలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తోంది. అలాగే, సేల్ నుంచి అందించిన బ్యాంక్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 39,490 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
ఈ సేల్ నుంచి అందించిన బ్యాంక్ ఆఫర్స్ ఏమిటంటే, ఈ టీవీని SBI మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీని అమెజాన్ సేల్ నుంచి కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Sony Bravia 2 smart Tv అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.!
LG 4K 4K Smart Tv : ఫీచర్లు
ఈ LG స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60HZ రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ α5 AI Processor 4K Gen6 తో పని చేస్తుంది మరియు జతగా 1.5 జీబీ ర్యామ్ తో పాటు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, HGiG, AI బ్రైట్నెస్, 4K అప్ స్కేలింగ్ మరియు ఫిల్మ్ మేకర్ మోడ్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ టోటల్ 20 వాట్స్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ వర్చువల్ సరౌండ్ సౌండ్ అప్ మిక్స్ అందించే AI సౌండ్ మోడ్ మరియు బ్లూటూత్ సరౌండ్ రెడీ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఆప్టికల్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
టోటల్ గా ఈ ఎల్ జి సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ మంచి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ అందుకుంది.