Flipkart Year End Sale నుంచి 23 వేలకే శాంసంగ్ 4K Smart TV అందుకోండి.!
Flipkart Year End Sale ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది
2025 క్లోజింగ్ సేల్ గా ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ ను అందించింది
అబ్బుర పరిచే డీల్స్ మరియు ఆఫర్స్ ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి అనౌన్స్ చేస్తోంది
Flipkart Year End Sale ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది మరియు 2025 క్లోజింగ్ సేల్ గా ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ ను అందించింది. అబ్బుర పరిచే డీల్స్ మరియు ఆఫర్స్ ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి అనౌన్స్ చేస్తోంది. ఈ సేల్ మొదటి రోజైన ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్స్ ఎన్నో అందించింది. అయితే, బ్రాండ్ పేరుతో మమేకమై ప్రత్యేకమైన డీల్స్ కోరుకునే వారికి ఈరోజు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరలో బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ లేదా శాంసంగ్ బ్రాండ్ నుంచి మంచి బడ్జెట్ 4K Smart TV కోరుకునే వారికి ఈరోజు మేము అందించే ఈ డీల్ ప్రత్యేకమైనదిగా ఉంటుంది.
SurveyFlipkart Year End Sale : 4K Smart TV డీల్
ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ఈ డీల్ అందించింది. ఈరోజు నుంచి ఈ సేల్ స్టార్ట్ అయ్యింది మరియు డిసెంబర్ 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుంచి Samsung Crystal 4K Vista సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు చాలా చవక ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ అందించిన 35% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 25,490 ధరలో సేల్ అవుతోంది.

ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ కాకుండా BOB CARD EMI,HDFC మరియు HSBC క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా మీకు అందుతుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,990 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది.
Also Read: Rapido App Down: రాపిడో యాప్ పనిచేయక యూజర్ల అతలాకుతలం.!
Samsung Crystal (43) 4K Smart TV : ఫీచర్స్
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం, 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, 50Hz రిఫ్రెష్ రేట్ కలిగిన గొప్ప LED ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ కలిగిన HDR 10+, Pur Color, 4K అప్ స్కేలింగ్, HLG మరియు UHD డిమ్మింగ్ వంటి మరిన్ని ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4K తో నడుస్తుంది మరియు 2GB ర్యామ్ తో జతగా 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ Q-Symphony, అడాప్టివ్ సౌండ్ మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ వంటి ఫీచర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. బిల్ట్ ఇన్ Wi-Fi, USB, HDMI, ఆప్టికల్, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఈ టీవీలో ఉన్నాయి.