Flipkart Sale ధమాకా: భారీ డిస్కౌంట్ తో 40 వేలకే టాప్ బ్రాండ్ 65 ఇంచ్ QLED Smart Tv అఫర్ చేస్తోంది.!
ది బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నుండి ఈరోజు భారీ QLED Smart Tv డీల్ అనౌన్స్ చేసింది
అక్టోబర్ 8 నుండి మొదలైన ఈ పండుగ సేల్ అక్టోబర్ 15 న ముగుస్తుంది
Flipkart ఆఫర్ చేస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్
Flipkart పండుగ Sale ది బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నుండి ఈరోజు భారీ QLED Smart Tv డీల్ ను అనౌన్స్ చేసింది. అక్టోబర్ 8 నుండి మొదలైన ఈ పండుగ సేల్ అక్టోబర్ 15 న ముగుస్తుంది. 65 ఇంచ్ బిగ్ స్క్రీన్ స్మార్ట్ టీవీ అదీకూడా బ్రాండెడ్ స్మార్ట్ టీవీని 40 వేల ధరలో ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించండి.
SurveyFlipkart Sale Smart Tv offer
మోటోరోలా రీసెంట్ గా ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన MOTOROLA EnvisionX (65 inch) QLED Ultra HD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 65UHDGQMBSGQ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి 41% భారీ డిస్కౌంట్ తో రూ. 40,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని ICICI, Axis మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ ను కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన 25 కు పైగా మరిన్ని ఆఫర్లను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. Buy From Here
Also Read : ఈ బ్రాండెడ్ Ear Buds పైన భారీ డిస్కౌంట్ ప్రకటించిన Amazon | Great deals
మోటోరోలా 65 ఇంచ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు
ఫ్లిప్ కార్ట్ బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తున్న ఈ మోటోరోలా 65 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన QLED ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ MediaTek 9602 CPU మరియు Mali – G52 MC1 GPU జతగా అందించిన Dolby Vision సపోర్ట్ తో మంచి విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీ లో 2GB RAM మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ కలిగిన 24W స్పీకర్లతో మంచి సౌండ్ కూడా అందించగలదని మోటోరోలా తెలిపింది. ఈ మోటోరోలా బిగ్ స్మార్ట్ టీవీ లో HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనక్టిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile