QLED Smart Tv Deal: భారీ డిస్కౌంట్ తో 16 వేలకే లభిస్తున్న 43 ఇంచ్ 4K టీవీ.!

QLED Smart Tv Deal: భారీ డిస్కౌంట్ తో 16 వేలకే లభిస్తున్న 43 ఇంచ్ 4K టీవీ.!
HIGHLIGHTS

Flipkart అత్యంత చవకైన ధరకు 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఆఫర్ చేస్తోంది

బ్రాండెడ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ ఆఫర్ చేసింది

43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో లభిస్తుంది

QLED Smart Tv Deal: ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో అత్యంత చవకైన ధరకు 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఆఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో ఇండియాలో విడుదలైన బ్రాండెడ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ ఆఫర్ చేసింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ 16 వేల బడ్జెట్ సెగ్మెంట్ లో లభిస్తుంది.

QLED Smart Tv Deal

ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు ఇన్ఫినిక్స్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో లభిస్తుంది. ఎందుకంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీ పై 40% భారీ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.

ఇక ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ ప్రైస్ వివరాల్లోకి వెళితే, Infinix 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (43GU1Q) ఈరోజు 40% డిస్కౌంట్ తో రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో ఈ టీవీ కొనుగోలు చేసే కొనుగోలు దారులకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం రూ. 16,499 రూపాయల అతి చవక ధరకు అందుకోవచ్చు.

Also Read: BSNL: 600 GB డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ లాంగ్ ప్లాన్ ఇదే.!

Infinix (43) QLED Smart Tv: ఫీచర్స్

ఈ ఇన్ఫినిక్స్ 443 ఇంచ్ స్మార్ట్ టీవీ క్యూలెడ్ ప్యానల్ ను కలిగి ఉంటుంది మరియు ఇది 4K (3840 x 2160) రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.

QLED Smart Tv Deal

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ DOlby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అంటే, ఈ టీవీ సౌండ్ పరంగా కూడా గొప్పగా ఉంటుంది. ఈ టీవీ లో బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, అతి చవక ధరలో లభించే క్యూలెడ్ స్మార్ట్ టీవీ గా ఈ టీవీ నిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo