QLED Smart TV: ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు స్మార్ట్ టీవీల పైన ధమాకా ఆఫర్లు.!
ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు స్మార్ట్ టీవీల పైన ధమాకా ఆఫర్లు
సరికొత్త QLED Smart TV ల పైన ఈ ఆఫర్లను అందించింది
భారీ డిస్కౌంట్ తో 25 వేల కంటే తక్కువ బడ్జెట్ లభిస్తున్నాయి
ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు స్మార్ట్ టీవీల పైన ధమాకా ఆఫర్లు అందించింది. అందులోను ఇండియన్ మార్కెట్ లో లేటెస్ట్ గా విడుదలైన సరికొత్త QLED Smart TV ల పైన ఈ ఆఫర్లను అందించింది. బడ్జెట్ ధరలో పెద్ద క్యూ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ కొనాలని చూసే వారికీ ఈ డీల్స్ సరైనవి కావచ్చు. ఎందుకంటే, ఈ సరికొత్త పెద్ద క్యూ ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో 25 వేల కంటే తక్కువ బడ్జెట్ లభిస్తున్నాయి.
SurveyQLED Smart TV Deals
ఫ్లిప్ కార్ట్ సేల్ ఈరోజు ముగుస్తుండగా స్మార్ట్ టీవీల పైన ధమాకా ఆఫర్లను అందించింది. అందులో బెస్ట్ ఆఫర్లతో తో 25 వేల ధరలో లభిస్తున్న 2 బిగ్ స్మార్ట్ టీవీల ఆఫర్లను ఈరోజు ఇక్కడ చూడవచ్చు.
Blaupunkt Quantum Dot (43inch)

ప్రముఖ జర్మన్ బ్రాండ్ బ్లూపంక్ట్ యొక్క ఈ 43 ఇంచ్ 4K క్యూ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 29% డిస్కౌంట్ తో రూ. 23,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన క్యూ ఎల్ఈడీ ప్యానెల్ తో గొప్ప విజువల్ అందిస్తుంది. అలాగే, Dolby Atmos మరియు DTS TruSurround సపోర్ట్ కలిగిన 4 స్పీకర్లతో 50W హెవీ సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here
Also Read : iQOO 12 5G: లాంచ్ డేట్ మరియు స్పెక్స్ తో టీజింగ్ స్టార్ట్ చేసిన అమేజాన్ | Tech News
iFFALCON by TCL (43inch)

ఐఫాల్కన్ యొక్క ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 56% భారీ డిస్కౌంట్ తో రూ. 25,999 ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ కూడా Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ గొప్ప విజువల్స్ ను ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ Dolby Atmos మరియు DTS Virtual:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మంచి సౌండ్ కూడా అందించ గలదు. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
