భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 14,699 ధరకే లభిస్తున్న బ్రాండెడ్ 43 ఇంచ్ QLED Smart Tv

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ 2025 సేల్ ఆరంభానికి ముందు బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందించింది

బ్రాండెడ్ 43 ఇంచ్ QLED Smart Tv ని అతి భారీ డిస్కౌంట్ అందించి చాలా చవక ధరకే సేల్ చేస్తోంది

కేవలం రూ. 14,699 ధరకే లభిస్తున్న బ్రాండెడ్ 43 ఇంచ్ QLED Smart Tv లభిస్తుంది

భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 14,699 ధరకే లభిస్తున్న బ్రాండెడ్ 43 ఇంచ్ QLED Smart Tv

ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ 2025 సేల్ ఆరంభానికి ముందు ఈరోజు అందించిన బిగ్ స్మార్ట్ టీవీ డీల్ చూస్తుంటే, ఈ సేల్ నుంచి ఇంకా ఎటువంటి డీల్స్ అందిస్తుందో అని అనిపించడం ఖాయం. ఎందుకంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్రాండెడ్ 43 ఇంచ్ QLED Smart Tv ని అతి భారీ డిస్కౌంట్ అందించి చాలా చవక ధరకే సేల్ చేయడం మొదలు పెట్టింది. ఈ స్మార్ట్ టీవీ నిన్న సాయంత్రం కూడా రూ. 18,499 రూపాయల ప్రైస్ తో సేల్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 14,699 ధరకే ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ గొప్ప విజువల్స్ అందించే స్క్రీన్ మరియు మరిన్ని ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

బ్రాండెడ్ 43 ఇంచ్ QLED Smart Tv డీల్ ఏమిటి?

ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ స్మార్ట్ టీవీ డీల్ విషయానికి వస్తే, Infinix యొక్క లేటెస్ట్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43GU3Q ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ తో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈ టీవీని 26% డిస్కౌంట్ తో రూ. 16,199 ఆఫర్ ధరకు లిస్ట్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ నిన్న కూడా రూ. 18,499 ధరతో సేల్ అయ్యింది. కానీ, ఈరోజు మాత్రం ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది.

Infinix 43 inch QLED Smart Tv deal

ఈ స్మార్ట్ టీవీ గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ ను Axis, HDFC మరియు ICICI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 14,699 అతి తక్కువ ధరకు లభిస్తుంది. చవక ధరలో 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీ తీసుకొవాలని చూస్తున్న వారికి ఇది నిజంగా జబర్దస్త్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఈ ఇన్ఫినిక్స్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ అందుకుంది.

Also Read: Samsung Galaxy S24 Ultra 5G ఫోన్ పై రూ. 50,000 భారీ డిస్కౌంట్ ప్రకటించిన Flipkart

Infinix (43) QLED Smart Tv : ఫీచర్స్

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 4K అప్ స్కేలింగ్ వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ మరియు 40W సౌండ్ తో విజువల్స్ కి తగిన గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే, నిన్నటితో పోలిస్తే ఈ టీవీ దాదాపు రూ. 3,500 రూపాయల డిస్కౌంట్ తో లభిస్తుంది. అంతేకాదు, ఈరోజు ఈ టీవీ లభిస్తున్న ఆఫర్ ప్రైస్ లో బెస్ట్ డీల్ కూడా అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo