ఫ్లిప్ కార్ట్ తన ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ నుండి ఈరోజు పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ పైన భారీ అఫర్లు ప్రకటించింది. కాబట్టి, ఈ సేల్ నుండి పెద్ద 4K స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో పొందవచ్చు. ఈ టీవీ 43 ఇంచ్ పెద్ద పరిమాణంతో పాటుగా అద్భుతమైన 4K UHD పిక్చర్ మరియు Dolby Audio సౌండ్ టెక్నలాజి వంటి గొప్ప ఫీచర్లతో వస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు iFFALCON (43 inch) Ultra HD (4K) స్మార్ట్ టీవీని 47% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయల చవక ధరకే సేల్ చేస్తోంది. ఈ టీవీని ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు, కేవలం రూ. 867 అతితక్కువ స్టార్టింగ్ EMI అప్షన్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని పొందవచ్చు. Buy From Here
ఈ iFFALCON 43 ఇంచ్ అల్ట్రా HD (4K) ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ స్పెక్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 43 ఇంచ్ సైజులో 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ A+ గ్రేడ్ UHD 10-bit DLED ప్యానల్ తో వస్తుంది మరియు కనెక్టివిటీ పరంగా,2HDMI మరియు 1USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.
సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్ల శక్తితో ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అద్భుతమైన సౌండ్ అందించగలదు . ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది.