Flipkart Big Saving Days Sale నుండి భారీ డిస్కౌంట్ లభిస్తున్న 55 ఇంచ్ స్మార్ట్ టీవీలు
టాప్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్
భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్
ఈరోజు నుండి మొదలైన Flipkart Big Saving Days Sale
ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ఈరోజు నుండి మొదలైన Flipkart Big Saving Days Sale ద్వారా భారీ డీల్స్ ప్రకటించింది. ఈ లేటెస్ట్ సేల్ నుండి ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన టాప్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ అందుకోవచ్చు. అందుకే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందించాను. అలాగే, SBI క్రెడిట్ కార్డు ద్వారా కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
SurveyiFFALCON (55 inches) 4K Ultra HD LED TV
అఫర్ ధర: రూ .46,999
మీరు ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 53% భారీ డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD LED స్క్రీన్ తో పాటుగా HDR మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 1 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. Buy From Here
Vu Premium (55 inches) 4K Ultra HD Smart TV
అఫర్ ధర: రూ .36,999
ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 75,000 రూపాయలుగా ఉండగా, ఈ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన 50% డిస్కౌంట్ తో కేవలం రూ. 36,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ Vu 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby Digital Plus, DTS Virtual-X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. Buy From Here
Mi 5X (55 Inches) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ
అఫర్ ధర: రూ .47,999
ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రోజు బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. మీరు ఈ అల్ట్రా 4 కె టివిని కేవలం 47,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ షియోమి స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. 40W స్పీకర్ సెటప్ తో హెవీ సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here
Blaupunkt Cybersound (55 inches) 4K Ultra HD
అఫర్ ధర : Rs.39,999
ఈ 55 అంగుళాల Blaupunkt Cybersound (55 inches) 4K Ultra HD స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగలదు మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లతో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby Audio సౌండ్ టెక్నాలజీతో మరియు 60W హెవీ స్పీకర్లతో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ టీవీని Rs.39,999 రూపాయల ధరతో కొనవచ్చు. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile