6 వేల ధరలో కొత్త LED Smart Tv కోసం చూస్తున్నారా.. ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

6 వేల బడ్జెట్ లో కొత్త LED Smart Tv అందుకోండి

ఈరోజు రెండు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

ఈరోజు మంచి ఆఫర్స్ తో 6 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్

6 వేల ధరలో కొత్త LED Smart Tv కోసం చూస్తున్నారా.. ఒక లుక్కేయండి.!

6 వేల బడ్జెట్ లోకొత్త LED Smart Tv కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు రెండు బెస్ట్ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీ ఇప్పుడు ఒక అవసరంగా మారిపోయింది. OTT కంటెంట్ లేదా యూట్యూబ్ వీడియోలు ఆన్లైన్ లో చూడటానికి స్మార్ట్ టీవీ సహకరిస్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు మంచి క్వాలిటీ విజువల్స్ ను LED స్మార్ట్ టీవీలు అందిస్తాయి. మరి ఈరోజు మంచి ఆఫర్స్ తో 6 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

బడ్జెట్ LED Smart Tv ఆఫర్స్

ఈరోజు Flipakrt బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈ గొప్ప ఆఫర్ లను అందించింది. ఈ సేల్ నుంచి కొడాక్ మరియు థాంసన్ బ్రాండ్ నుంచి వచ్చిన 24 ఇంచ్ స్మార్ట్ టీవీ ల పైన ఈ ఆఫర్లను అందించింది.

LED Smart Tv Deals

KODAK 24 ఇంచ్ LED Smart Tv

ఆఫర్ ధర : రూ. 6,399

కొడాక్ యొక్క ఈ 24 ఇంచ్ స్మార్ట్ టీవీ (మోడల్ నెంబర్ 24SE5002) ఈరోజు 36% డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 6,399 ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 1366 x 768 రిజల్యూషన్ LED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ HDMI, USB, ఇన్ బిల్ట్ Wi Fi మరియు మిరాక్యాస్ట్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ టీవీ లో 30W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇది 512MB ర్యామ్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది.

Also Read: Amazon Great Freedom Festival Sale డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

Thomson Alpha 24 ఇంచ్ LED Smart Tv

ఆఫర్ ధర : రూ. 6,399

ఈ థాంసన్ 24 ఇంచ్ స్మార్ట్ టీవీ (మోడల్ నెంబర్ 24Alpha001) కూడా ఈరోజు 36% డిస్కౌంట్ తో రూ. 6,399 ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ HD రెడీ (1366 x 768) రిజల్యూషన్ LED డిస్ప్లే తో వస్తుంది. ఈ టీవీలో HDMI, USB, ఇన్ బిల్ట్ Wi Fi మరియు మిరాక్యాస్ట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీలో 20W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లు మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo