రేట్లు పెరిగినా తగ్గేదే లే అంటున్న ఫ్లిప్ కార్ట్ .. 5 వేలకే Washing Machine సేల్ చేస్తోంది.!

HIGHLIGHTS

ఏసీ, టీవీ మరియు ఫ్రిడ్జ్ తో పాటు వాషింగ్ మిషన్ ధరలు కూడా పెరిగిపోయాయి

రేట్లు పెరిగినా ‘తగ్గేదే లే’ అంటూ Flipkart వాషింగ్ మిషన్స్ పైన కూడా జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది

అతి చవక ధరలోనే Washing Machine ని అందుకునే అవకాశం అందించింది

రేట్లు పెరిగినా తగ్గేదే లే అంటున్న ఫ్లిప్ కార్ట్ .. 5 వేలకే Washing Machine సేల్ చేస్తోంది.!

అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఏసీ, టీవీ మరియు ఫ్రిడ్జ్ తో పాటు వాషింగ్ మిషన్ ధరలు కూడా పెరిగిపోయాయి. అయితే, దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్ మాత్రం రేట్లు పెరిగినా ‘తగ్గేదే లే’ అంటూ వాషింగ్ మిషన్స్ పైన కూడా జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 5 వేల రూపాయల అతి చవక ధరలోనే Washing Machine ని అందుకునే అవకాశం అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

5 వేలకే Washing Machine అందుకోండి

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అక్టోబర్ 8వ తారీకు నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ప్రస్తుతం ఎర్లీ బర్డ్ పేరుతో కొన్ని డీల్స్ ముందుగానే రివీల్ చేసింది. ఇందులో భాగంగా ఒక బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్ ని అందించింది. అదేమిటంటే, ప్రముఖ భారతీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీ కంపెనీ Foxsky ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రీసెంట్ గా విడుదల చేసిన 6.5 kg Semi Automatic Top Load వాషింగ్ మిషన్ (FS-SATL6500WM) మోడల్ ని 50% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,999 ప్రైస్ తో సేల్ నుంచి ఆఫర్ చేసింది.

FOXSKY 6.5 kg Washing Machine deal in flipkart sale

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు, ఈ లేటెస్ట్ వాషింగ్ మిషన్ పైన భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి ఆఫర్ చేసింది. అదేమిటంటే, ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు తో ఈ వాషింగ్ మిషన్ ను తీసుకునే వారికి రూ. 600 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ వాషింగ్ మిషన్ ను మీరు కేవలం రూ. 5,399 రూపాయల అతి చవక ధరలో అందుకోవచ్చు.

Also Read: Samsung Galaxy M08 మరియు F08 రెండు ఫోన్లు లాంచ్ చేసిన శాంసంగ్ .. ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

FOXSKY 6.5 kg Washing Machine : ఫీచర్స్

ఈ వాషింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ మరియు సోక్, నార్మల్ వాష్ మరియు హెవీ వాష్ వంటి వాష్ ఆప్షన్స్ కలిగి ఉంటుంది. ఇది రస్ట్ ప్రూఫ్ కలిగిన బాడీ తో వస్తుంది మరియు లోపల మ్యాజిక్ లింక్ ఫిల్టర్ ని కూడా కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ లో ఎయిర్ టర్బో డ్రయింగ్ సిస్టం ఉంది. ఇది చాలా వేగంగా బట్టలు ఆరబెడుతుంది.

అలాగే, ఇందులో రెండు పక్కల నుంచి నీటిని జారవిడిచే ట్విన్ వాటర్ ఫాల్ మరియు రోలర్ కోస్టర్ వాటర్ టెక్నాలజీ మరియు ఆక్వా జెట్ పల్సెటర్ వంటి ఫీచర్లు కూడా వున్నాయి. ఈ వాషింగ్ మెషిన్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 3.9 రేటింగ్ అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile