Flipkart Mega June Bonanza Sale నుండి క్యూలెడ్ టీవీల పై ధమాకా ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

ఫాదర్స్ డే సందర్భంగా Flipkart Mega June Bonanza Sale ను అనౌన్స్ చేసింది

ఈ సేల్ నుండి చాలా ప్రొడక్ట్స్ ను మంచి డిస్కౌంట్ ఆఫర్ తో అందించింది

ఈ సేల్ నుండి బ్రాండెడ్ క్యూలెడ్ టీవీల పై ధమాకా ఆఫర్స్ ను అందించింది

Flipkart Mega June Bonanza Sale నుండి క్యూలెడ్ టీవీల పై ధమాకా ఆఫర్స్ అందుకోండి.!

జూన్ 16 వ తేదీ రానున్న ఫాదర్స్ డే సందర్భంగా Flipkart Mega June Bonanza Sale ను అనౌన్స్ చేసింది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ నుండి చాలా ప్రొడక్ట్స్ ను మంచి డిస్కౌంట్ ఆఫర్ తో అందించింది. ఈ సేల్ నుండి బ్రాండెడ్ క్యూలెడ్ టీవీల పై ధమాకా ఆఫర్స్ ను అందించింది. ఈ సేల్ నుంచి 20 వేల బడ్జెట్ లోనే పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీని అందుకునే అవకాశం యూజర్లకు అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Mega June Bonanza Sale

Flipkart Mega June Bonanza Sale Deals
Flipkart Mega June Bonanza Sale Deals

ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుంచి ప్రారంభించిన ఈ ఫ్లిప్ కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్, జూన్ 19వ తేదీ వరకు నడుస్తుంది. ఈ సేల్ నుంచి చాలా ప్రొడక్ట్స్ ను మంచి డిస్కౌంట్ ధరలకే ఆఫర్ చేస్తోంది. ఈ మెగా సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ క్యూలెడ్ టీవీ డీల్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

Blaupunkt Quantum Dot

ఆఫర్ ధర : Rs. 21,999

జర్మన్ బ్రాండ్ బ్లౌపంక్ట్ యొక్క ఈ 43 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ మెగా సేల్ నుండి 35% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC Bank డెబిట్ కార్డు EMI ఆప్షన్ తో కొనేవారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 19,999 ధరకే పొందే వీలుంది.

ఈ బ్లౌపంక్ట్ 43 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీ 50W సౌండ్ అవుట్ పుట్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను అందిస్తుంది. ఈ టీవీ Dolby Vison, HDR 10+ మరియు MEMC సపోర్ట్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ టీవీ లో Wi-Fi, USB మరియు HDMI కనెక్టివిటీ సపోర్ట్ వుంది.

Also Read: మీ EPF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం చాలా సింపుల్.. ఎలాగో తెలుసుకోండి.!

Thomson Phoenix

ఆఫర్ ధర : Rs. 21,999

థాంసన్ బ్రాండ్ యొక్క ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కూడా ఫ్లిప్ కార్ట్ మెగా సేల్ నుండి 31% డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ ఈ రోజు రూ. 21,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. అంతేకాదు, HDFC Bank డెబిట్ కార్డు EMI ఆప్షన్ తో రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు.

ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 550 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన QLED డిస్ప్లేతో వస్తుంది మరియు Dolby Vision సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Atmos మరియు DTS ట్రూ సరౌండ్ వంటి సౌండ్ సపోర్ట్ లను కలిగి ఉంది. ఈ టీవీ లో కూడా Wi-Fi, USB మరియు HDMI కనెక్టివిటీ సపోర్ట్ వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo