LG Nano Smart Tv ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి అతి చవక ధరలో లభిస్తుంది.!

HIGHLIGHTS

LG Nano Smart Tv ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి అతి చవక ధరలో లభిస్తుంది

ఫ్లిప్ కార్ట్ ఈరోజు రివీల్ చేసిన కొత్త సేల్ టీజర్ ఈ టీవీ డీల్ గురించి తెలిపింది

ముందుగా రివీల్ చేస్తున్న డీల్స్ ఈ సేల్ గురించి మంచి అంచనాలు రేపుతున్నాయి

LG Nano Smart Tv ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి అతి చవక ధరలో లభిస్తుంది.!

LG Nano Smart Tv ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి అతి చవక ధరలో లభిస్తుంది. ఈ మాట నేను చెప్పడం లేదు, ఫ్లిప్ కార్ట్ ఈరోజు రివీల్ చేసిన కొత్త సేల్ టీజర్ చెబుతోంది. ఎల్ జి ఇండియాలో తాజాగా విడుదల చేసిన 4K UHD AI 2026 సిరీస్ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 30 వేల కంటే తక్కువ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ కొత్త టీజర్ లో వెల్లడించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG Nano Smart Tv : GOAT Sale ఆఫర్

ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సేల్ ఒకరోజు ముందుగా ఫ్లిప్ కార్ట్ ప్లస్ మరియు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ సబ్ స్క్రైబర్స్ కి ప్రారంభం అవుతుంది. ఈ అప్ కమింగ్ సేల్ కోసం ముందుగా రివీల్ చేస్తున్న డీల్స్ ఈ సేల్ గురించి మంచి అంచనాలు రేపుతున్నాయి. ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ నుంచి అందించిన ఒక బిగ్ స్మార్ట్ టీవీ డీల్ అందరినీ ఆకర్షిస్తోంది.

LG Nano Smart Tv

ఇక డీల్ విషయానికి వస్తే, ఎల్ జి లేటెస్ట్ గా అందించిన 43 ఇంచ్ నానో స్మార్ట్ టీవీ (43NU870BPLA) మోడల్ ని కేవలం రూ. 2X,XX9 రూపాయల డిస్కౌంట్ దగరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. వాస్తవానికి, ఈ స్మార్ట్ టీవీ ఈ రోజు కూడా రూ. 35,990 రూపాయల ప్రైస్ తో సేల్ అవుతోంది. అంటే, ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి ఈ టీవీ మీకు చాలా చవక ధరలో లభిస్తుంది.

LG Nano Smart Tv : ఫీచర్స్

ఈ లేటెస్ట్ 43 ఇంచ్ నానో స్మార్ట్ టీవీ నానో టెక్ LED డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ మరియు మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఎల్ జి 2026 మోడల్ స్మార్ట్ టీవీ ల కోసం కొత్తగా తీసుకొచ్చిన α7 AI Processor 4K Gen 9 ప్రోసెసర్ శక్తితో నడుస్తుంది. అంతేకాదు, ఇందులో AI ఇంటెలిజెన్స్, గూగుల్ ఏఐ అసిస్టెంట్ మరియు Copilot Ai సెర్చ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. పెయిన్ తెలిపిన ఫీచర్స్ కాకుండా AI వాయిస్ సెర్చ్ మరియు ఇంకా చాలా AI ఫీచర్స్ కూడా ఈ టీవీ కలిగి ఉంది.

విజువల్స్ పరంగా, ఈ టీవీ AI HDR రీ మాస్టరింగ్, HDR 10, డైనమిక్ టోన్ మ్యాపింగ్, ప్రెసిషన్ HDR మాస్టర్ ప్రో మరియు HLG వంటి ఫీచర్స్ తో చాలా గొప్ప విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీలో రెండు 10W స్పీకర్ లు ఉంటాయి మరియు టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. అయితే, ఈ టీవీ డాల్బీ అట్మోస్ సపోర్ట్ మరియు AI Sound Pro (వర్చువల్ 9.1.2 అప్ మిక్స్) టెక్నాలజీతో చాలా గొప్ప క్వాలిటీ సౌండ్ అందిస్తుంది.

Also Read: SIR Form Online లో చాలా ఈజీగా సబ్మిట్ చేయవచ్చు : పూర్తి గైడ్ ఇదిగో.!

చాలా ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ ఎల్ జి నానో స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ గోట్ సెల్ నుంచి కేవలం 30 వేల కంటే తక్కువ లో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile