flipkart goat sale offers huge discount offer on Philips Dolby Smart Tv
ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి ఈరోజు జబర్దస్త్ స్మార్ట్ టీవీ ఆఫర్ ఒకటి రిలీజ్ చేసింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఫిలిప్స్ ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ Philips Dolby Smart Tv పై ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం 24 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఫిలిప్స్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (43PQT8100/94) మోడల్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ని ఈరోజు 18% డిస్కౌంట్ తో రూ. 26,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ చేసిన ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పియా జబర్దస్త్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 2,575 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై అందించిన ఈ బిగ్ డీల్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు గోట్ సేల్ నుంచి కేవలం రూ. 24,424 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ స్మార్ట్ టీవీ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: GOAT Sale: 15 వేల రూపాయల బోట్ 5.1 Dolby Atmos సౌండ్ బార్ ను 9 వేలకే అందుకోండి.!
ఇది ఫిలిప్స్ అందించిన ఈ టీవీ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మరియు 43 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ 4K UHD రిజల్యూషన్, 120Hz HSR రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR 10+, HLG మరియు వైడ్ కలర్ గాముట్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ A55 క్వాడ్ కోర్ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ జతగా 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, మిరాక్యాస్ట్ మరియు గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.
ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 30W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో మరియు డాల్బీ అట్మోస్ రెండు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంది. ఇది ఈ ఫీచర్స్ తో మంచి లీనమయ్యే సలాండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, బ్లూటూత్, HDMI, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.