GOAT Sale: 15 వేల రూపాయల బోట్ 5.1 Dolby Atmos సౌండ్ బార్ ను 9 వేలకే అందుకోండి.!
15 వేల రూపాయల బోట్ 5.1 Dolby Atmos సౌండ్ బార్ ను 9 వేలకే అందుకోండి
ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ను ఈ ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది
బడ్జెట్ ధరలో లభించే 5.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్ గా ఇది నిలిచింది
GOAT Sale: 15 వేల రూపాయల బోట్ 5.1 Dolby Atmos సౌండ్ బార్ ను 9 వేలకే అందుకోండి. ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ను ఈ ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది. ఈ ఆఫర్ దెబ్బకి 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే 5.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్ గా ఇది నిలిచింది.
SurveyGOAT Sale: 5.1 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్
అండర్ 15 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో బోట్ అందించిన 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Aavante Prime 5.1 5000DA పై రూ. 3,000 భారీ డిస్కౌంట్ అందించి రూ. 11,999 ప్రైస్ తో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ బోట్ సౌండ్ బార్ కేవలం రూ. 9,499 రూపాయల ఆల్ టైమ్ చీప్ ధరలో లభిస్తుంది.
5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ బోట్ సౌండ్ బార్ 5.1 ఛానెల్ ఆడియో సెటప్ తో వస్తుంది మరియు 500W RMS పవర్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 6 స్పీకర్లు కలిగిన బార్ తో ఫ్రంట్ సరౌండ్ , ప్రత్యేక సబ్ వూఫర్ తో డీప్ బాస్ మరియు రియర్ శాటిలైట్ స్పీకర్లతో థియేటర్ అనుభూతిని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సినిమాలు, మ్యూజిక్, న్యూస్ కోసం ప్రత్యేక EQ మోడ్ కూడా కలిగి ఉంటుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఇది డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన ఈ ఫీచర్లతో మూవీస్, వెబ్ సిరీస్, స్పోర్ట్స్ మరియు గేమింగ్ సమయంలో శక్తివంతమైన సరౌండ్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బోట్ సౌండ్ బార్ HDMI eARC, ఆప్టికల్ ఇన్ పుట్, AUX, బ్లూటూత్ మరియు USB ఇన్ పుట్స్ సపోర్ట్ తో వస్తుంది.
Also Read: Vivo T5 Lite : భారీ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ తో కొత్త 5జి ఫోన్ లాంచ్ చేస్తున్న వివో.!
డీల్ ఎందుకు ప్రత్యేకం?
ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ ఈ సౌండ్ బార్ పై అన్ని ఆఫర్స్ కలిపి సుమారు రూ. 5,500 వరకు డిస్కౌంట్ అందించింది. ఈ ప్రైస్ లో ఇలాంటి ఫీచర్లు ఉన్న 5.1 ఛానెల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ను పొందడం మంచి అవకాశం అని చెప్పవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
