Flipkart అప్లయన్సెస్ బొనాంజా సేల్ నుండి 26 వేలకే 50 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!

HIGHLIGHTS

Flipkart అప్లయన్సెస్ బొనాంజా సేల్ బిగ్ టీవీ డీల్

బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో పొందండి

పెద్ద స్మార్ట్ టీవీని మీ బడ్జెట్ లోనే సొంతం చేసుకునేందుకు ఇదే సరైన సమయం

ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ అప్లయన్సెస్ బొనాంజా సేల్ నుండి స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్ తో చవక ధరకే అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి కేవలం 26 వేల రూపాయలకే బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీని పొందవచ్చని మీకు తెలుసా? ఇకవేళ తెలియకుంటే, ఇప్పుడే తెలుసుకోండి. ఎందుకంటే, మీ ఇంటికి తగిన పెద్ద స్మార్ట్ టీవీని మీ బడ్జెట్ లోనే సొంతం చేసుకునేందుకు ఇదే సరైన సమయం. మరింకెందుకు ఆలశ్యం ఆ స్మార్ట్ టీవీ అఫర్ ఏమిటో చూసేద్దామా.                

Flipkart అప్లయన్సెస్ బొనాంజా సేల్ నుండి ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈ అఫర్ ను ప్రకటించింది. ఈ అఫర్ ద్వారా ఇన్ఫినిక్స్ 50 ఇంచ్ 4K UHD  స్మార్ట్ టీవీని మీరు కేవలం రూ.26,999 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు. అంతేకాదు, Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా ఈ టీవీని కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.   

Infinix X3 (50 inch) 4K UHD : స్పెక్స్

ఈ ఇన్ఫినిక్స్ 50 ఇంచ్ 4K UHD TV సన్నని అంచులు కలిగిన ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప విజువల్స్ కోసం HDR10 సపోర్ట్ ను కలిగివుంది. ఆడియో పరంగా, ఈ స్మార్ట్ టీవిలో 24W స్టీరియో స్పీకర్లు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో అందించింది.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు 3.5mm ఆడియో జాక్ వంటి పోర్ట్‌ లను ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ కలిగివుంది. ఈ టీవీ 1.5 GB RAM మరియు 16 GB స్టోరేజ్‌తో క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ టీవీ ఆండ్రాయిడ్ 11 OS పైన రన్ అవుతుంది .

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :